తండ్రి చావా మోహనబాబు. (డిజటల్ ఫొటో గ్రాపరు), తల్లి కోటమ్మ (అంగనవాడి టీచర్). పొనుగుపాడు.
అమూల్య విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బాలభారతి పాఠశాల, సాతులూరు.
ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదవ తరగతిలో 8.8 గ్రేడుతో పాఠశాల ద్వితీయ శ్రేణి సాధించింది
జూనియర్ ఇంటర్,సీనియర్ ఇంటర్ వాసవి జూనియర్ కళాశాల,నరసరావుపేటలో చదివింది. ఈసంవత్సరం (2017) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 955/1000.(యం.పి.సి) సాధించిన సందర్బంగా అమూల్యకు