Skip to content

మన పొనుగుపాడు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
      • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవం ఆహ్వానం.

Posted on February 3, 2017March 10, 2017 by Yarra Ramarao

అందరు ఆహ్వానితులే

ప్రతి సంవత్సరం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు.

అలాగే 66వ వార్షికోత్సవం ది.11.02.2017 న (శనివారం) జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి అవకాశం మాకు కలిగినందుకు సంతోషం.

ఈ కార్యక్రమంలో అందరూ పాల్గోని మన ఉన్నత పాఠశాల వార్షికోత్సవ పండగను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది.

2015-2016 సంవత్సరంనకు పేద మరియు  మెరిట్ విద్యార్ధులకు పంపిణీ చేయు ఉపకార వేతనంల పంపిణీ వివరంలు.(click here)

గమనిక:మన పాఠశాల అభివృద్ధికి, పేద విద్యార్ధుల విద్యా అభివృద్ధికి మీరు ఆర్ధిక సహాయం చేయాలనిపిస్తే ఆన్ లైన్ ద్వారా ఈక్రింది తెలుపబడిన బ్యాంకు ఖాతాకు చెల్లించవచ్చు.

OLD STUDENTS ASSOCIATION, Z.P.H.SCHOOL-ANDHRA BANK – IFSC NO: ANDB0001505 – Palnadu Road Branch, Narasaraopet – A/c. No. :150510011000804

CONTACT CELL NO:94409 15861

Continue Reading

Next Post:
సంక్రాంతి శుభాకాంక్షలు
Previous Post:
శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Archives

Categories

Recent Posts

  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం June 27, 2022
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన పొనుగుపాడు మానస June 3, 2019
  • పొనుగుపాడు ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవ విశేషాలు April 13, 2019
  • ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవం ఆహ్వానం. February 27, 2019
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక January 21, 2019

Recent Comments

  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.
  • Venugopal on మన వనం మనమే కాపాడుకుందాం – స్పందించిన దాతలకు కృతజ్ఞతలు.
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
  • పొనుగుపాటి ప్రసాద్ on మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం
©2022 మన పొనుగుపాడు | Built using WordPress and Responsive Blogily theme by Superb