ఉన్నత పాఠశాల 68వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరికి ఆహ్వానం

ప్రతి సంవత్సరం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు.అలాగే 68వ వార్షికోత్సవం ది.02.03.2019 శనివారం జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి  సంతోషిస్తున్నాం.ఈ కార్యక్రమంలో అందరూ పాల్గోని మన పొనుగుపాడు ఉన్నత పాఠశాల వార్షికోత్సవ పండగను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది.

2017-2018 సంవత్సరంనకు పేద మరియు  మెరిట్ విద్యార్ధులకు పంపిణీ చేయు ఉపకార వేతనంల పంపిణీ వివరంలు. 

గమనిక:మన పాఠశాల అభివృద్ధికి, పేద విద్యార్ధుల విద్యా అభివృద్ధికి మీరు ఆర్ధిక సహాయం చేయాలనిపిస్తే ఆన్ లైన్ ద్వారా పైన వివరింపబడిన  బ్యాంకు ఖాతాకు చెల్లించవచ్చు.

OLD STUDENTS ASSOCIATION, Z.P.H.SCHOOL – ANDHRA BANK – IFSC NO: ANDB0001505 – Palnadu Road Branch, Narasaraopet – A/c. No. :150510011000804

CONTACT CELL NO:94409 15861

Tagged with: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*