శశిధర్, హష్మిల వివాహం సందర్బంగా శుభాకాంక్షలు

మన పానుగుపాడు గ్రామానికి చెందిన, మనందరికి చిరపరిచితులైన వంకాయలపాటి శివరామకృష్ణయ్య, కీ.శే. సీతామహలక్ష్మమ్మ గార్ల మనుమడు,  కోట్లింగయ్య, రాధ దంపతుల ఏకైక పుత్రుడు చి. శశిధర్, చి.ల.సౌ. హష్మి (గుంటూరు జిల్లా, లింగారావుపాలెం గ్రామానికి చెందిన నల్లపనేని తాండవకృష్ణ, బుల్లెమ్మ దంపతుల ఏకైక కుమార్తె) ల వివాహం ది. 10.02.2019 ఆదివారం రాత్రి గం. 07.39 ని.లకు  లింగారావుపాలెం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరుగుచున్న సందర్బంగా …….

శశిధర్, హష్మీ మరియు వారి కుటుంబ సభ్యులకు పొనుగుపాడు గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితుల తరుపున 

www.manaponugupadu.com వారి శుబాకాంక్షలు

2 comments on “శశిధర్, హష్మిల వివాహం సందర్బంగా శుభాకాంక్షలు
  1. Syed.Dariyavali says:

    HAPPY MARRIED LIFE BROTHER

  2. Lalitha says:

    Wish you both a very very happy married life
    Congratulations!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*