పొనుగుపాడు జంపని వారసుల వంశవృక్షాలు.

First Wife
  1. (A) వంకాయలపాటి వెంకట్రాయుడు, మహలక్ష్మమ్మ (జంపని) (మొదటి భార్యదంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు.
1. రాయంకుల బుచ్చయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ముప్పాళ్ల (G) మండలం, పలుదేవర్లపాడు. (గోత్రం: చెరుకునూళ్ల.)
2/1. వంకాయలపాటి లింగయ్య, కౌసల్యమ్మ (గద్దె) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. (గోత్రం: వేల్పుల.)
3/1. వంకాయలపాటి నారయ్య, రోశమ్మ (నలబోతు) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. (గోత్రం: వేల్పుల.)
4/1. వంకాయలపాటి వెంకయ్య, మహలక్ష్మమ్మ (మాచవరపు) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. (గోత్రం: వేల్పుల.)
2nd Wife

2. (B) వంకాయలపాటి వెంకట్రాయుడు, రుక్మిణమ్మ (మానుకొండ) (రెండవ భార్యదంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు.

1/2. వంకాయలపాటి రామయ్య, అమ్మక్కమ్మ (నంబూరు) దంపతుల (మొదటి భార్య) వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. గోత్రం: వేల్పుల.
2/2. జంపవి వెంకటేశం, రామలక్ష్మమ్మ (వంకాయలపాటి) దంపతుల వారసుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు.
3/2. నంబూరు రామదాసు, మహలక్ష్మమ్మ దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, లింగారావుపాలెం. గోత్రం: ఆదూరి
4/2. కొరిటాల శేషయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. గోత్రం:పులివెళ్ళ.
5/2. మాకినేని వీరయ్య, కౌసల్యమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలం, నిమ్మగడ్డవారిపాలెం.

Check Also

శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర (పొనుగుపాడు)

దేవాలయ చరిత్ర (మొదటి భాగం) దేవస్థానం ఎవరు, ఎప్పుడు నిర్మించారు ? ఈ సంగతులు మనం తెలుసుకొనుటకు ముందు గ్రామకైఫియ్యత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *