Author: Yarra Ramarao

మన గ్రామ వనాన్ని- మనమే రక్షించుకుందాం

వృక్షో రక్షితి రక్షిత: (అంటే  చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుంది అని అర్థం.) మన గ్రామంలో మనందరం మన వంతుగా “మేము సైతం” అని కదలి  పర్యావరణాన్ని రక్షించుటలో భాగంగా ది.06.08.2017న “వనం-మనం” కార్యక్రమంలో సుమారు 2000 మొక్కలు నాటాం. “చెట్లు నాటటం ఒక ఎత్తు. నాటిన వాటిని బ్రతికించి, పెంచటం

Tagged with: , ,

యువతా చెప్పానని కినుక వహించుకమా!

యువతా చెప్పానని కినుక వహించుకమా! ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా, అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన నేరగాళ్లకు, పీకల్లోతు కుంబకోణాలలో కూరుకుపోయిన వ్యక్తులకు నీ ఓటు వేసి తదుపరి తప్పు చేసానని ప్రాశ్చాత్య పడకుమా! మంచికి మారుపేరు

Tagged with: , ,

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

వృక్షో రక్షితి రక్షత: “మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”. అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం. సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే

Tagged with: , ,

బదిలీ కాబడిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు

 ఉపాధ్యాయులకు శుబాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న జె.పూర్ణయ్య (సోషల్), జె.శంకరరావు (సైన్స్),  పి.ఉషారాణి (లెక్కలు), వి.రూజువెల్టుబాబు (అంగ్లం), ఎ.కోటేశ్వరరావు (తెలుగు), యం.నాగ మల్లేశ్వరి (సైన్స్) లు బదిలీ అయినందున ది.31.07.2017న ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్బంగా జరిగిన సభకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా

Tagged with: , ,

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?

మన దేశంలో చదువుల దుర్గతి. – ఏం చేద్దాం?                                   ప్రపంచ బ్యాంకు చెప్పింది. “దక్షిణ ఆసియాలో చదువులు అధ్వాన్నం. ఇండియా, పాకిస్థాన్ లలో మరీ ఘోరం.పాఠాలు చెప్పే మాష్టర్లు కు వారి విద్యార్థుల కంటే

Tagged with: , ,

గ్రామానికి సంబంధించిన ఇతర వీడియోలు

ఇతర వీడియోలు. గ్రామంలో పండగలు, ఇతర సందర్బాలలో తీసిన గ్రామానికి సంబందించిన వ్యక్తుల, కార్యక్రమాల దృశ్యమాలికలు. Interview of Shri R.S.T. Sai, Ex.Chairman & Managing Director, NHPC on TalkTime - News Live, News Channel on 09/11/2014 - Subansiri Explained
Tagged with:

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ ఫొటో గ్యాలరీలు.

శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ ఫొటో గ్యాలరీలు. 2012వ సంవత్సరం మార్చి 12న ఆలయం పున:నిర్మాణంనకు శంకుస్థాపన చేసిననాటి నుండి ఆలయం పూర్తి నిర్మాణం జరిగినంతవరకు ( 5/2017 ) వివిధ కార్యక్రమాలు  ఈ ఫొటోలలో వీక్షించవచ్చు. 
Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరుని 101వ కళ్యాణం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక 2017 మార్చి మాసంలో జరిగిన శ్రీ గంగా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి పూర్తి శత జయంతి కళ్యాణం ఫొటోలు వీక్షించండి.

Tagged with: , ,

రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.

మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు. ఉత్తరాఖండ్ రాష్టంలోని "తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్" చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిషికేష్ నందు 30.11.2016 న పదవీ విరమణ పొందారు. ఆ సందర్బంగా వార్కి మన పొనుగుపాడు ప్రజలు,బంధువులు, స్నేహితులు తరుపున
Tagged with: , , ,

శ్రీ విశ్వేశ్వరస్వామి వందవ కళ్యాణ మహోత్సవం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక వీక్షించండి. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా స్వామి వారి శతజయంతి కళ్యాణం  2016 మార్చి 23వ తేది పౌర్ణమి రోజు ఉదయం ఆలయ పాలక వర్గంవారు అత్యంత భక్తిప్రపత్తులతో వైభవంగా జరిపారు.
Tagged with: , , ,

శివాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఫోటో గ్యాలరీ.

శివాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఫోటోలు గ్యాలరీ. శ్రీ కాశీ విశ్వేశ్వరుని బ్రహ్మోత్సవం కనివిని ఎరుగని రీతిలో ఘనంగా జరిగిన సంగతి మనందరుకు తెలుసు. అందులో భాగంగా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆకార్యక్రమంలో జరిగిన కలశంల మహా ఊరేగింపు, ఆలయ కుంభాభిషేక మహోత్సవం, స్వామి వారి మహాదర్శనం మొదలగు కార్యక్రమాల చిత్రమాలికను వీక్షించండి.
Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా 26 వ తేది శనివారం స్వామి వార్కి జరిగిన శాంతి కళ్యాణం  కనుల పండగగా జరిగింది. ఆ
Tagged with: , , , ,

శాంతి కళ్యాణంలో పాల్గొనిన దంపతుల చిత్రమాలిక.

ఫొటోగ్యాలరీ  మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి    తెలుసు. ఆ సందర్బంగా 26 వ తేది శనివారం  సాయంత్రం స్వామి వార్కి అత్యంతవైభవంగా శాంతి కళ్యాణం జరిగింది. శాంతి కళ్యాణంలో 142 మంది దంపతులు  సాంప్రదాయ
Tagged with: , , , ,

నిజంగా పుణ్యం చేసుకున్న పొనుగుపాడు

సర్వేజనా:సుఖినోభవంతు శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  సందర్బంగా నిర్వహించిన శత చండీయాగం, మహాకుంభాభిషేకం, పూజలు వీక్షించి, భక్తులను ఆశ్వీరదించిన ఐదుపడగల ఆదిశేషుని దర్శన భాగ్యం భక్తులకు లభించటం (25.03.2016) నిజంగా పొనుగుపాడు పుణ్యం చేసుకుంది. ఇది గొప్ప విశేషం. ఆకార్యక్రమాల చిత్రమాలిక వీక్షించండి అలాగే ఈ వందేళ్ల పండగ సందర్బంగా జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమానికి

Tagged with: , , , ,

కుమారి చిన్మయి భరతనాట్యం భంగిమలు

తిలకించండి. కుమారి.చిన్మయి భరతనాట్యం వివిధ భంగిమలు మన పొనుగుపాడు గ్రామంలో  శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి 100వ కళ్యాణ మహోత్సవంలో  ది.25.03.2016న మణిదీప వైభవం సాహిత్య రూపకం జరిగిన సంగతి మనందరికి తెలుసు. జగన్మాత పార్వతీదేవి ఆ కార్యక్రమంలో  శ్రీ త్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహలక్ష్మీదేవి) రూపంగా నిలయమై ఉంటుంది. శ్రీ త్రిభువనేశ్వరీదేవి పాత్రను శ్రీమతి

Tagged with: , , ,

వందేళ్ల పండగలో సత్కారం పొందిన ముఖ్యులు.

ఫొటో గ్యాలరీ మన గ్రామంలో 2016 మార్చిలో శివాలయం జరిగిన వందేళ్ళ పండగ జరిగిన సంగతి మనందరకు తెలుసు. మన గ్రామం మీద అభిమానంతో దూర ప్రాంతంలనుండి ముఖ్యులు విచ్చేయుట మనమందరం గర్వించతగ్గ విషయం. అలాగే వారినందరిని సత్కరించుట కూడ కార్యక్రమ నిర్వహకుల కనీస భాధ్యత. కె.వి.కె.రామారావు,  గుంటుపల్లి  తులసీధరరావు, అభినయ (గద్దె) శ్రీనివాస్,ల సహకారంతో

Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి 99వ కళ్యాణం ఫొటో గ్యాలరీ

2015 మార్చిలో జరిగిన శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి 99వ కళ్యాణమహోత్సవం చిత్రమాలిక

Tagged with: , ,

శివాలయం బ్రహ్మోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు

 శతజయంతి మహోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు. స్వామి వారి వందవ కళ్యాణం.(మొదటి భాగం.) స్వామి వారి వందవ కళ్యాణం.(రెండవ భాగం.) స్వామి వారి వందవ కళ్యాణం.(మూడవ భాగం) స్వామి వారి వందవ కళ్యాణం.(నాలుగవ భాగం) స్వామి వారి వందవ కళ్యాణం.(ఐదవ భాగం.) కుంభాభిషేక కలశంల ఊరేగింపు మహోత్సవం ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. స్వామి వారి శాంతి
Tagged with: , ,

శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు.

శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు. వీడియో
Tagged with: , , ,

శివాలయం వందేళ్ల పండగ సాంస్కృతిక కార్యక్రమంల వీడియోలు

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి శతజయంతి వార్షిక కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా ఆలయంలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యమాలికలను వీక్షించండి. 
Tagged with: , , , , ,
powered by rekommend.io