జీవిత చరిత్రలు

గుర్రం పెద్దబాబు.( హైకోర్టు అడ్వకేటు)

  జీవిత చరిత్ర పొనుగుపాడు గ్రామంలో వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి దంపతులకు 05.07.1953న జన్మించారు. తండ్రి వెంకటేశ్వరావు 1960 నుండి 1964 వరకు గ్రామ పంచాయితి సర్పంచ్ గా పని చేసారు. పెద్దబాబు ప్రాధమిక విద్య, …

Read More »

యర్రా నాగేశ్వరరావు.

[vc_row][vc_column][vc_column_text] వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న దంపతులు నాగేశ్వరరావు 10.10.1945 న పొనుగుపాడులో జన్మించారు.తండ్రి రామకృష్ణయ్య, తల్లి తులిశమ్మ. పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. తాత వెంకట్రాయుడు, నాయనమ్మ భద్రమ్మ. గుంటూరు …

Read More »

కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు.

[vc_row][vc_column][vc_column_text]   జననం,కుటుంబ సభ్యులు,విద్య. శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి …

Read More »

డాక్టరు కొరిటాల పాండురంగారావు.

[vc_row][vc_column][vc_column_text] డాక్టరేటు పట్టా పొందిన మొదటి వ్యక్తి పొనుగుపాడు గ్రామానికి చెందిన మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులకు మూడవ సంతానంగా 12.11.1940 న జన్మించారు. తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. ముత్తాత కోటయ్య. తాతమ్మ పేరమ్మ.అన్న …

Read More »

కోయ రామారావు.

రామారావు జననం – వారి పూర్వీకులు.  పొనుగుపాడు గ్రామంలో 25.11.1955 న జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం.తండ్రి వెంకటేశ్వర్లు,తల్లి నాయకమ్మ.ఈ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు.తాత కోట్లింగం, నాయనమ్మ కోటమ్మ. ముత్తాత పున్నయ్య, ముది …

Read More »

కొరిటాల రామస్వామి చౌదరి, (బొమ్మల రామస్వామి.)

‘కొరిటాల’ ఇంటి పేరు వృత్తి పేరుగా మారిన వ్యక్తి కొరిటాల రామస్వామి చౌదరి (బొమ్మల రామస్వామి) జననం 1910.వ్యవసాయానికి చెందిన  సాధారణ కుటుంబంలో పొనుగుపాడు నందు జన్మించారు.తల్లిదండ్రులు పేరయ్య, అచ్చమ్మ. తాత కోటయ్య, నాయనమ్మ …

Read More »

గుర్రం శ్రీరాములు, సీతామహలక్ష్మి దంపతులు,

రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన) శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు …

Read More »

మాగులూరి బసవాచారి.

విశ్రాంతి మండల రెవిన్యూ అధికారి పొనుగుపాడు గ్రామంలో మాగులూరి నాగభూషణం, సత్వవతి దంపతులకు ప్రథమ సంతానంగా 01.07.1947న జన్మించారు. తండ్రి వృత్తి అగసాలి. (కంసాలి). సోదరుడు నరసింహాచారి, సోదరి పిచ్చమ్మ. ప్రాథమిక విద్యాబ్యాసం ఒకటవ …

Read More »

గుంటుపల్లి జగన్నాధం.

[vc_row][vc_column][vc_column_text]  జగన్నానాధం  జననం, పూర్వీకుల వివరం.  జగన్నాథం పొనుగుపాడు గ్రామంలో 20.08.1946 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ, వెంకట్రాయుడు (తాత), మహలక్ష్మి (నాయనమ్మ). వీరి పూర్వీకులు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం …

Read More »

సుంకుల రామాంజనేయులు.

జననం, విద్యాభ్యాసం సుంకుల రామాంజనేయులు. వీరు పొనుగుపాడులో 01.07.1947న సాధారణ కుటుబంలో జన్మించారు. తల్లిదండ్రులు రామదాసు, ఆదెమ్మ దంపతులు. ప్రాధమిక విద్య,ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడు లోనే చదివారు.(1953-1963).అటు పిమ్మట పి.యు.సి. నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, …

Read More »