Category: Events

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

వృక్షో రక్షితి రక్షత: “మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”. అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం. సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే

Tagged with: , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరుని 101వ కళ్యాణం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక 2017 మార్చి మాసంలో జరిగిన శ్రీ గంగా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి పూర్తి శత జయంతి కళ్యాణం ఫొటోలు వీక్షించండి.

Tagged with: , ,

శ్రీ విశ్వేశ్వరస్వామి వందవ కళ్యాణ మహోత్సవం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక వీక్షించండి. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా స్వామి వారి శతజయంతి కళ్యాణం  2016 మార్చి 23వ తేది పౌర్ణమి రోజు ఉదయం ఆలయ పాలక వర్గంవారు అత్యంత భక్తిప్రపత్తులతో వైభవంగా జరిపారు.
Tagged with: , , ,

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా 26 వ తేది శనివారం స్వామి వార్కి జరిగిన శాంతి కళ్యాణం  కనుల పండగగా జరిగింది. ఆ
Tagged with: , , , ,

శాంతి కళ్యాణంలో పాల్గొనిన దంపతుల చిత్రమాలిక.

ఫొటోగ్యాలరీ  మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి    తెలుసు. ఆ సందర్బంగా 26 వ తేది శనివారం  సాయంత్రం స్వామి వార్కి అత్యంతవైభవంగా శాంతి కళ్యాణం జరిగింది. శాంతి కళ్యాణంలో 142 మంది దంపతులు  సాంప్రదాయ
Tagged with: , , , ,

నిజంగా పుణ్యం చేసుకున్న పొనుగుపాడు

సర్వేజనా:సుఖినోభవంతు శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  సందర్బంగా నిర్వహించిన శత చండీయాగం, మహాకుంభాభిషేకం, పూజలు వీక్షించి, భక్తులను ఆశ్వీరదించిన ఐదుపడగల ఆదిశేషుని దర్శన భాగ్యం భక్తులకు లభించటం (25.03.2016) నిజంగా పొనుగుపాడు పుణ్యం చేసుకుంది. ఇది గొప్ప విశేషం. ఆకార్యక్రమాల చిత్రమాలిక వీక్షించండి అలాగే ఈ వందేళ్ల పండగ సందర్బంగా జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమానికి

Tagged with: , , , ,

శివాలయం బ్రహ్మోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు

 శతజయంతి మహోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు. స్వామి వారి వందవ కళ్యాణం.(మొదటి భాగం.) స్వామి వారి వందవ కళ్యాణం.(రెండవ భాగం.) స్వామి వారి వందవ కళ్యాణం.(మూడవ భాగం) స్వామి వారి వందవ కళ్యాణం.(నాలుగవ భాగం) స్వామి వారి వందవ కళ్యాణం.(ఐదవ భాగం.) కుంభాభిషేక కలశంల ఊరేగింపు మహోత్సవం ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. స్వామి వారి శాంతి
Tagged with: , ,

శివాలయం వందేళ్ల పండగ సాంస్కృతిక కార్యక్రమంల వీడియోలు

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి శతజయంతి వార్షిక కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా ఆలయంలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యమాలికలను వీక్షించండి. 
Tagged with: , , , , ,

వయో వృద్ధులను సన్మానించిన వీడియా.

శ్రీ మర్రి గోపాలకృష్ణయ్యగారికి పురష్కారం. వయో వృద్ధులను సన్మానించిన వీడియో. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా గ్రామంలో ఎనుబది సంవత్సరంలు దాటిన పెద్దవారిని ఆలయ పాలకవర్గం వారు సత్కరించగా తీసిన దృశ్యమాలిక
Tagged with: , , , ,

వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు.

మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు శుక్రవారం (26.05.2017) నుండి ప్రారంభించబడినవి. కార్యక్రమ వివరాలు 1.ది.20.05.2017 ఉదయం.శుక్రవారం అమ్మ (అంకమ్మ తల్లి) వారికి పాలతో అభిషేకం నిర్వహించి,పొంగళ్లు నైవేధ్యం గావించారు. సాయంత్రం మార్కాపురం శ్రీను బృందం వారిచే అయప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది.  2.ది.27.05.2017 శనివారం అమ్మవారి జాతర, ఊరేగింపు,మాతంగి

Tagged with: , , ,

కొలుపులు అంటే ఏమిటి?

కొలుపులు అంటే ఏమిటి? గ్రామ దేవతలుకు జరిపే ప్రత్యేక ఉత్సవంను కొలుపులు అంటారు. ఈ కొలుపులును ఊర పండగ అని కూడా అంటారు. కొన్ని చోట్ల ఉత్సవం జరిగే దేవత పేరుతో జాతర అని కూడ అంటుంటారు. ఉదా:-అంకమ్మ జాతర, పోలేరమ్మ జాతర మొదలగునవి. అన్ని గ్రామ దేవతల పండుగలు ఏ పేరుతో జరిగినా సూత్రధారిగా పోతురాజు

Tagged with: , , ,

దేవాలయంలు సందర్శించిన డాక్టరు కోడెల.

విశేషాలు మన గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేను ఉన్నానూ అంటూ, ప్రతి కార్యకమానికి విచ్చేసే, మన గ్రామ ప్రజలకు అంత్యంత ఆప్తుడు, మన రాష్ట్ర శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు గారు అనివార్య కారణంల వలన దేవాలయాల ప్రతిష్ట మహోత్సవంలకు రాలేక పోయిన సంగతి మనందరుకు తెలుసు.  ఆ రోజు అభిమానులు

Tagged with: , ,

శ్రీ వేణుగోపాల్ ఎడ్యుకేషనల్ సొసైటి వారి సేవలు.

  చల్లని మజ్జిగ, మంచినీరు భక్తులకు ఉచిత సరఫరా మన పొనుగుపాడు గ్రామంలో ది.08.05.2017న శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి, శ్రీ వినుకొండ అంకమ్మతల్లి మొదలగు దేవాలయంలు జీర్ణోద్దరణ గావించబడి సాలగ్రాముల, జీవధ్వజ స్తంబంల ప్రతిష్ట అంత్యంత వైభవంగా జరిగిన సంగతి మనందరుకు తెలుసు. ఈ ఎండాకాలం, మిట్టమధ్యాహ్నం గ్రామ ప్రజలు, దూర ప్రాంతాల భక్తులు

Tagged with: , ,

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చరిత్ర.

మొదట అంకురార్పణ. మొదట పూర్వం వంద సంవత్సరంల క్రిందట ఈ ఆలయం నిర్మించక ముందు ఆలయం నిర్మించిన స్థలం బహిరంగ ప్రదేశంగా ఉండేది. ఆ స్థలంలోనే కొంత భాగంలో దిగుడు బావి ఉండేది. కాలక్రమేణా తరువాత ఆబావి గిలకల బావిగా నిర్మించబడింది. ఆ బావి మొన్న మొన్నటి వరకు ఉండేది. వాడుక లేక నీరు కలుషితమై

Tagged with: , , , ,

ఉచిత కంటి వైద్య శిబిరం విశేషాలు.

మానవ సేవే మాధవసేవ పొనుగుపాడు గ్రామంలో ది.09.04.2017 ఆదివారం జిల్లాపరిషత్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగిన సంగతి మన అందరకు తెలుసు. ఈ కార్యక్రమం కీ.శే.కోయ వెంకటేశ్వర్లు, కీ.శే. వంకాయలపాటి సీతామహలక్ష్మి గారల జ్ఞాపకార్ధం నిర్వహించబడింది. సాయి సద్గురు సేవా సంస్థ, నరసరావుపేట వారి సౌజన్యంతో, యన్.ఆర్.ఐ. ఆసుపత్రి, చినకాకాని వారు సారధ్యం వహించారు.
Tagged with: ,

ఉగాది శుభాకాంక్షలు.

ముందుగా దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికి  శ్రీ హేవళంభి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఏమిటి? పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్ఠి కోసం తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒకభాగం మానవుడు (పురుషుడు) గా, రెండవభాగం మానవతి (స్రీ) గా మారి, ఆ పురుషుడు ఆ ‘స్త్రీ’తో  ఛైత్ర శుద్ధ పాఢ్యమి (యుగాది)

Tagged with: , ,

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవ విశేషాలు

ఉదయం కార్యక్రమాలు పాఠశాల 66వ వార్షికోత్సవ సంబరాలు 11.02.2017 న (శనివారం) పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి పర్వేక్షణలో జరిగినవి. ఉదయం గం.09.00లకు  టి. పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మిమాధవరావుచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జండా వందన కార్యక్రమానికి యం.పి.టి.సి సభ్యులు బొట్ల అమరయ్య, యస్.యం.సి. చైర్మెన్
Tagged with: , ,

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా కొన్నినిజాలు

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా ప్రేమంటే రెండు మనస్సుల కలయిక కాదు.రెండు కుటుంబాల వారధి ముఖ్యం. ప్రేమ వివాహాలు అర్థిక ఇబ్బందులుకు ఆహ్వానం చెపుతాయి. పర్వాలేదు,మేము ఉన్నాం అని హామీ ఇస్తాయి. ప్రేమంటే స్యార్ధం కోసం పెద్దలను ఎదిరించడం కాదు….ఎన్నికష్టాలు భరించైనా వాళ్లను ఒప్పించడం ముఖ్యం. ప్రేమించిన తరువాత ఎవరైనా “నువ్వుంటే నాకు ఇష్టమే….కాని నీకోసం నన్ను

Tagged with:

ఉన్నత పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు

నేడు (ది.11.02.2017,శనివారం) జరుగుచున్న మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 66 వ వార్షికోత్సవ సందర్భంగా సభా అధ్యక్షులు శ్రీకొరిటాల శేషగిరిరిరావు (K.I.S. చారిటబుల్ ట్రష్టు వ్యవస్ధాపక అధ్యక్షలు), ముఖ్య అతిధిగా విచ్చేయుచున్న శ్రీమతి వడ్డవల్లి పుష్పలత (డి.ఐ.జి, ఎపి రిజిష్ట్రేషన్ శాఖ), విశిష్ట అతిధులు శ్రీవంకాయలపాటి మాధవరావు.(పంచాయితీ సర్పంచ్), శ్రీబొట్ల అమరయ్య. (యం.పి.టి.సి.),

Tagged with: , ,

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరు ఆహ్వానితులే ప్రతి సంవత్సరం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు. అలాగే 66వ వార్షికోత్సవం ది.11.02.2017 న (శనివారం) జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి అవకాశం మాకు కలిగినందుకు సంతోషం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గోని మన ఉన్నత పాఠశాల వార్షికోత్సవ పండగను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది. 2015-2016

Tagged with: , ,
powered by rekommend.io