Category: Families History

కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు.

  జననం,కుటుంబ సభ్యులు,విద్య. శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి వ్యవసాయం. పెద్ద సోదరి కమలారత్నం, చిన్నసోదరి అనంతాదేవి. చిన్న సోదరులు డాక్టరు పాండురంగారావు, ప్రభాకరరావు.ప్రాధమిక  ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి
Tagged with: , ,

గుర్రం శ్రీరాములు, సీతామహలక్ష్మి దంపతులు,

రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన) శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు రామతులిశమ్మ, సీతారామమ్మ. చిన్న తోబుట్టువులు వరలక్ష్మి, జయవర్థనమ్మ. ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో చదివారు.గుంటూరు మెడికల్ కాలేజిలో

Tagged with: ,

యర్రా వారి కుటుంబం.

పూర్వీకుల వివరం పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. వీరి మూల పురుషుడు రామయ్య.గోత్రం అయోధ్య. ఈయన భార్య రోశమ్మ.ఈమె గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం, పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన నలబోతువారి ఆడపడుచు. రామయ్య, రోశమ్మ దంపతుల  ప్రధమ కుమార్డు వెంకట్రాయుడు. ఈయన భార్య భద్రమ్మ. ఈ దంపతుల సంతానం ఏకైక కుమార్డు రామకృష్ణయ్య. కుమార్తెలు సరసమ్మ,సుదేష్ణమ్మ. రామకృష్ణయ్య

Tagged with: ,

కొరిటాల మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులు.

మస్తానురావు చౌదరి జీవిత చరిత్ర మస్తానురావు చౌదరి జననం:1911. తండ్రి శేషయ్య(పెద), తల్లి ఆదెమ్మ. ఈ దంపతులకు ఏకైక కుమార్డు మస్తానురావు చౌదరి వీరి శేషయ్య (ముత్తాత), రమణమ్మ (తాతమ్మ). కోటయ్య (తాత). పేరమ్మ (నాయనమ్మ). మస్తానురావు చౌదరి   ప్రాధమిక విద్యాభ్యాసం,  ఉన్నత పాఠశాల విద్య ఫిరంగిపురంలో చదివారు. వివాహం గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, లింగరావుపాలెం

Tagged with: , ,
powered by rekommend.io