Category: Family Trees

జంపని వారసుల వంశవృక్షాలు.

First Wife (A) వంకాయలపాటి వెంకట్రాయుడు, మహలక్ష్మమ్మ (జంపని) (మొదటి భార్య) దంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. 1. రాయంకుల బుచ్చయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ముప్పాళ్ల (G) మండలం, పలుదేవర్లపాడు. (గోత్రం: చెరుకునూళ్ల.) 2/1. వంకాయలపాటి లింగయ్య, కౌసల్యమ్మ (గద్దె) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు.

Tagged with: , , , ,
powered by rekommend.io