
- హోం
- వార్తలు
- చరిత్రలు
- జీవిత చరిత్రలు
- ఆధ్యాత్మికం
- కార్యక్రమాలు
- మీడియా
- శుభాకాంక్షలు
- సూక్తులు
- నా గురించి.
సర్వేజనా:సుఖినోభవంతు శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం సందర్బంగా నిర్వహించిన శత చండీయాగం, మహాకుంభాభిషేకం, పూజలు వీక్షించి, భక్తులను ఆశ్వీరదించిన ఐదుపడగల ఆదిశేషుని దర్శన భాగ్యం భక్తులకు లభించటం (25.03.2016) నిజంగా పొనుగుపాడు పుణ్యం చేసుకుంది. ఇది గొప్ప విశేషం. ఆకార్యక్రమాల చిత్రమాలిక వీక్షించండి అలాగే ఈ వందేళ్ల పండగ సందర్బంగా జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమానికి…
తిలకించండి. కుమారి.చిన్మయి భరతనాట్యం వివిధ భంగిమలు మన పొనుగుపాడు గ్రామంలో శ్రీగంగా అన్నపూర్ణ సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి 100వ కళ్యాణ మహోత్సవంలో ది.25.03.2016న మణిదీప వైభవం సాహిత్య రూపకం జరిగిన సంగతి మనందరికి తెలుసు. జగన్మాత పార్వతీదేవి ఆ కార్యక్రమంలో శ్రీ త్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహలక్ష్మీదేవి) రూపంగా నిలయమై ఉంటుంది. శ్రీ త్రిభువనేశ్వరీదేవి పాత్రను శ్రీమతి…
ఫొటో గ్యాలరీ మన గ్రామంలో 2016 మార్చిలో శివాలయం జరిగిన వందేళ్ళ పండగ జరిగిన సంగతి మనందరకు తెలుసు. మన గ్రామం మీద అభిమానంతో దూర ప్రాంతంలనుండి ముఖ్యులు విచ్చేయుట మనమందరం గర్వించతగ్గ విషయం. అలాగే వారినందరిని సత్కరించుట కూడ కార్యక్రమ నిర్వహకుల కనీస భాధ్యత. కె.వి.కె.రామారావు, గుంటుపల్లి తులసీధరరావు, అభినయ (గద్దె) శ్రీనివాస్,ల సహకారంతో…
(తల్లిదండ్రులను గౌరవించుట, వారి ఆలనా, పాలనా చూడటం మన భాధ్యత) వృద్ధులైన తల్లిదండ్రులను దైవ సమానంగా ఆదరిస్తూ వారి జీవితానికి సార్దకత చేకూర్చాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది.గతంలో ఎన్నడూ ఎక్కడా జరగని రీతిలో వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమాన్ని పొనుగుపాడు గ్రామంలో నిర్వహించుట చాలా విశేషం. శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ…
Recent Comments