Category: Video gallery

గ్రామానికి సంబంధించిన ఇతర వీడియోలు

ఇతర వీడియోలు. గ్రామంలో పండగలు, ఇతర సందర్బాలలో తీసిన గ్రామానికి సంబందించిన వ్యక్తుల, కార్యక్రమాల దృశ్యమాలికలు. Interview of Shri R.S.T. Sai, Ex.Chairman & Managing Director, NHPC on TalkTime - News Live, News Channel on 09/11/2014 - Subansiri Explained
Tagged with:

శివాలయం బ్రహ్మోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు

 శతజయంతి మహోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు. స్వామి వారి వందవ కళ్యాణం.(మొదటి భాగం.) స్వామి వారి వందవ కళ్యాణం.(రెండవ భాగం.) స్వామి వారి వందవ కళ్యాణం.(మూడవ భాగం) స్వామి వారి వందవ కళ్యాణం.(నాలుగవ భాగం) స్వామి వారి వందవ కళ్యాణం.(ఐదవ భాగం.) కుంభాభిషేక కలశంల ఊరేగింపు మహోత్సవం ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. స్వామి వారి శాంతి
Tagged with: , ,

శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు.

శివాలయం బ్రహ్మోత్సవం సందర్భంగా ముఖ్యుల అభిప్రాయాలు. వీడియో
Tagged with: , , ,

శివాలయం వందేళ్ల పండగ సాంస్కృతిక కార్యక్రమంల వీడియోలు

మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి శతజయంతి వార్షిక కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా ఆలయంలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యమాలికలను వీక్షించండి. 
Tagged with: , , , , ,

హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్యభారతీ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం.

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం సందర్బంగా ప్రసంగించిన హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం. వీడియో   
Tagged with: , , , , ,

డాక్టరు మీగడ రామలింగస్వామి ఆధ్యాత్మిక ప్రసంగము.

శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం సందర్బంగా చేసిన డాక్టరు మీగడ రామలింగస్వామి ఆధ్యాత్మిక ప్రసంగము. వీడియో
Tagged with: , , , ,

మణిదీప వైభవం.(సాహిత్య రూపకం) వీడియో.

మణిదీప వైభవం. (సాహిత్య రూపకం) శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవం ఆ సందర్బంగా మణిదీప వైభవం గురించి వర్ణించిన సాహిత్య రూపకం వీడియో. జగన్మాత పార్వతీదేవి మణిదీపంలో శ్రీత్రిభువనేశ్వరీదేవి (శ్రీ మహాలక్ష్మిదేవి) రూపంగానిలయమై ఉంటుంది. అచ్యుతుని రాధామాధవి శ్రీ త్రిభువనేశ్వరదేవి పాత్రలో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు డాక్టరు కోగంటి రంగనాయకి,(తిరుప్పాయై అమృతవర్షిణి),మంచికంటి వెంకట
Tagged with: , , ,

వయో వృద్ధులను సన్మానించిన వీడియా.

శ్రీ మర్రి గోపాలకృష్ణయ్యగారికి పురష్కారం. వయో వృద్ధులను సన్మానించిన వీడియో. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి  తెలుసు. ఆ సందర్బంగా గ్రామంలో ఎనుబది సంవత్సరంలు దాటిన పెద్దవారిని ఆలయ పాలకవర్గం వారు సత్కరించగా తీసిన దృశ్యమాలిక
Tagged with: , , , ,

భారతీయ హిందూ దేవాలయాల ప్రాముఖ్యత.

దేవాలయాల ప్రాముఖ్యత తెలిపే వీడియో.... ప్రాచీన కాలం నుండి విజ్ఞాన పరంగా మన హిందూ దేవాలయంలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనకు తెలియకుండానే ఆరోగ్యపరంగా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఎంతో మేలు జరుగుతుంది. మన దేవాలయ వ్యవస్ధకు లక్షల సంవత్సరాల అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది.రామాయణం త్రేతాయగంనాటిది.ఆ కాలంలోనే శ్రీరాముడు రామేశ్వరం వద్ద శివలింగాన్ని
Tagged with: ,
powered by rekommend.io