Category: Wishes

శశిధర్, హష్మిల వివాహం సందర్బంగా శుభాకాంక్షలు

మన పానుగుపాడు గ్రామానికి చెందిన, మనందరికి చిరపరిచితులైన వంకాయలపాటి శివరామకృష్ణయ్య, కీ.శే. సీతామహలక్ష్మమ్మ గార్ల మనుమడు,  కోట్లింగయ్య, రాధ దంపతుల ఏకైక పుత్రుడు చి. శశిధర్, చి.ల.సౌ. హష్మి (గుంటూరు జిల్లా, లింగారావుపాలెం గ్రామానికి చెందిన నల్లపనేని తాండవకృష్ణ, బుల్లెమ్మ దంపతుల ఏకైక కుమార్తె) ల వివాహం ది. 10.02.2019 ఆదివారం రాత్రి గం. 07.39 ని.లకు 

నూతన వధూవరులు నందిని,ప్రేమసాయిలకు శుభాకాంక్షలు.

నూతన వధూవరులకు శుభాకాంక్షలు మన పొనుగుపాడు గ్రామానికి చెందిన, మనందరికి చిరపరిచితులైన వంకాయలపాటి శివరామకృష్ణయ్య గారి మనమరాలు, కొట్లింగయ్య, రాధ దంపతుల ఏకైక పుత్రిక చి.ల.సౌ నందిని వివాహం ది.01.07.2018 ఆదివారం నరసరావుపేటలోని కొత్తపల్లి కళ్యాణ మండపంనందు హైదరాబాదు (ఎ.యస్.రావు నగర్) వాస్తవ్వులు కళ్యాణ సుందరం, పిచ్చయ్యమణి దంపతుల ఏకైక కుమారుడు చి. సత్యనారాయణ ప్రేమ్‌సాయితో వివాహం జరిగిన

Tagged with: , , ,

ఉగాది శుభాకాంక్షలు.

ముందుగా దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికి  శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.   ఉగాది అంటే ఏమిటి? పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్ఠి కోసం తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒకభాగం మానవుడు (పురుషుడు) గా, రెండవభాగం మానవతి (స్రీ) గా మారి, ఆ పురుషుడు ఆ ‘స్త్రీ’తో  ఛైత్ర శుద్ధ పాఢ్యమి

Tagged with: , ,

సంక్రాంతి శుభాకాంక్షలు

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మన అందరికి ఎక్కడ ఉన్నా సంక్రాంతి  పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన గ్రామం, మనం పెరిగిన వాతావరణం,పాడి పంటలు. మకర సంక్రాంతి లేదా సంక్రమణం.. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం..దీనినే సంక్రాంతి అంటారు. స్వగ్రామం నుండి జీవన ప్రయాణంలో  ఎవరి ఎక్కడకు

Tagged with: , ,

బదిలీ కాబడిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు

 ఉపాధ్యాయులకు శుబాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న జె.పూర్ణయ్య (సోషల్), జె.శంకరరావు (సైన్స్),  పి.ఉషారాణి (లెక్కలు), వి.రూజువెల్టుబాబు (అంగ్లం), ఎ.కోటేశ్వరరావు (తెలుగు), యం.నాగ మల్లేశ్వరి (సైన్స్) లు బదిలీ అయినందున ది.31.07.2017న ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్బంగా జరిగిన సభకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా

Tagged with: , ,

అల్లాబక్ష్చుకు శుభాకాంక్షలు

   అందుకో అల్లాబక్ష్చు మా శుభాకాంక్షలు. మన పొనుగుపాడులోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఫోటోగ్రఫీలో అత్యున్నత స్థాయికి అంచెలంచలుగా ఎదిగి,రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులు అందరికి చిరపరిచితుడైన పొనుగుపాడు గ్రామ ప్రజలు గర్వించే ముద్దు బిడ్డలలో ఒకరైన అల్లాబక్ష్చు ఫొటోగ్రఫీలో అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ పోటీలో అరకు లోయలో గిరిజనుల జీవిత
Tagged with: , ,

ఆలయంల జీర్ణోద్ధరణ సందర్బంగా ప్రసాదరావు సందేశం

పొనుగుపాటి ప్రసాదరావు సందేశం శుభ సాయంత్రం. మన పొనుగుపాడు  గ్రామంలో మే 3 వ తేది నుండి 8వ తేది వరకు జరిగిన ఆధ్యాత్మిక జాతరలో శ్రీ ఆంజనేయ, శ్రీ సీతారామ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి దేవాలయాలలో జీవ ద్వజస్తంబ, విగ్రహ

Tagged with: , ,

పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మౌనిక.

అక్క జాహ్నవి బాటలోనే మౌనిక ఎంతో ఘన వ్యయ ప్రయాసలతో వందలాది మంది విద్యార్థులు, కార్పోరేట్ విద్యాసంస్థల నందు చదువుచున్నారని మనందరకు తెలుసు. అటువంటి ఈ రోజుల్లో మరో గ్రామం, ఇంకొక పాఠశాల విషయం తెలియదు.బండారు రవీంద్రబాబు, కోటేశ్వరమ్మ దంపతులకు ద్వితీయ కుమార్తెగా జన్మించింది.చిన్నతనం నుండి పొనుగుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల లోనే చదివింది. మన మన పొనుగుపాడు

Tagged with: , ,

ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన అమూల్య.

తండ్రి  చావా మోహనబాబు. (డిజటల్ ఫొటో గ్రాపరు), తల్లి కోటమ్మ (అంగనవాడి టీచర్). పొనుగుపాడు. అమూల్య విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బాలభారతి పాఠశాల, సాతులూరు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదవ తరగతిలో 8.8 గ్రేడుతో పాఠశాల

Tagged with: ,

ఉన్నత పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు

నేడు (ది.11.02.2017,శనివారం) జరుగుచున్న మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 66 వ వార్షికోత్సవ సందర్భంగా సభా అధ్యక్షులు శ్రీకొరిటాల శేషగిరిరిరావు (K.I.S. చారిటబుల్ ట్రష్టు వ్యవస్ధాపక అధ్యక్షలు), ముఖ్య అతిధిగా విచ్చేయుచున్న శ్రీమతి వడ్డవల్లి పుష్పలత (డి.ఐ.జి, ఎపి రిజిష్ట్రేషన్ శాఖ), విశిష్ట అతిధులు శ్రీవంకాయలపాటి మాధవరావు.(పంచాయితీ సర్పంచ్), శ్రీబొట్ల అమరయ్య. (యం.పి.టి.సి.),

Tagged with: , ,

అమరయ్యకు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యం,పి.టి.సి. గా  గెలుపొందారు.                             గుంటూరుజిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు యం.పి.టి.సి పదవికి (బి.సి రిజర్వేషను) ది.11.03.2014 న జరిగిన సాధారణ ఎన్నికలలో బొట్ల అమరయ్య తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు. తన స్వంత అన్న,

Tagged with: ,

భార్గవ,ప్రియాంకలకు శుభాకాంక్షలు

పదవ తరగతి ప్రథమ విద్యా కుసుమాలు.పొనుగుపాడు జెడ్.పి.హెచ్. స్కూలు. తేది :15-05-2014 ఎంతో ఘన వ్యయ ప్రయాసలతో వందలాది మంది విద్యార్థులు, కార్పోరేట్ విద్యాసంస్థల నందు చదువుచున్నారని మనందరకు తెలుసు. అటువంటి ఈ రోజుల్లో మరో గ్రామం, ఇంకొక పాఠశాల విషయం తెలియదు. కోయ శివరామకృష్ణ, పద్మ దంపతులకు పొనుగుపాడులో జన్మించిన బార్గవ చిన్నతనం నుండి

Tagged with: ,

సాయిపూజకు శుభాకాంక్షలు

పొనుగుపాడు విద్యా కుసుమం. తండ్రి  (లేటు) వేమూరి శ్రీనివాసరావు. తల్లి అనంతలక్ష్మి.వ్యవసాయ కుటుంబంలో  జన్మించింది . సాయిపూజ విద్యాభ్యాసం  ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మేనమామ ఇంట్లో ఉంటూ, నాట్కో పాఠశాల , హైదరాబాదులో చదివింది. సాయిపూజ ఆరవ తరగతి, ఏడువ తరగతి  సిద్థార్థ రెసిడెన్సియల్ పాఠశాల నరసరావుపేటలో చదివింది. ఎనిమిదవ తరగతి

Tagged with: ,
powered by rekommend.io