సర్వేజనా: సుఖినోభవంతు మన గ్రామంలో వంద సంవత్సరంల క్రిందట జంపని వారసులు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేసిన సంగతి మనందరికి తెలుసు.గ్రామంలోని ఎక్కువ మంది బాగా చదువుకుని దేశ విదేశాలలో బాగా స్ధిరపడినారు.ఆర్ధికంగా బలపడి గౌరవంగా సుఖ సంతోషాలతో…
పొనుగుపాడు జంపని వారసుల వంశవృక్షాలు.
First Wife (A) వంకాయలపాటి వెంకట్రాయుడు, మహలక్ష్మమ్మ (జంపని) (మొదటి భార్య) దంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. 1. రాయంకుల బుచ్చయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ముప్పాళ్ల (G) మండలం, పలుదేవర్లపాడు. (గోత్రం: చెరుకునూళ్ల.) 2/1. వంకాయలపాటి లింగయ్య, కౌసల్యమ్మ…
యర్రా నాగేశ్వరరావు.
[vc_row][vc_column][vc_column_text] వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న దంపతులు నాగేశ్వరరావు 10.10.1945 న పొనుగుపాడులో జన్మించారు.తండ్రి రామకృష్ణయ్య, తల్లి తులిశమ్మ. పూర్వీకుల స్వగ్రామం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, కోమెరపూడి. తాత వెంకట్రాయుడు, నాయనమ్మ భద్రమ్మ. గుంటూరు జిల్లా, మాదల గ్రామానికి చెందిన గోగినేని వెంకటసుబ్బారావు, అదెమ్మ…
శివాలయం బ్రహ్మోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు
[vc_row][vc_column][vc_column_text] శతజయంతి మహోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమాల వీడియోలు. [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=scheqQPbuDc” align=”center” title=”స్వామి వారి వందవ కళ్యాణం.(మొదటి భాగం.)”][vc_video link=”https://www.youtube.com/watch?v=JQDRA0swlK0″ align=”center” title=”స్వామి వారి వందవ కళ్యాణం.(రెండవ భాగం.)”][vc_video link=”https://www.youtube.com/watch?v=j3kVNAqPa-4″ align=”center” title=”స్వామి వారి వందవ కళ్యాణం.(మూడవ భాగం)”][vc_video link=”https://www.youtube.com/watch?v=CJ6GhfxhpfM” align=”center” title=”స్వామి వారి…
కొరిటాల శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు.
[vc_row][vc_column][vc_column_text] జననం,కుటుంబ సభ్యులు,విద్య. శేషగిరిరావు పొనుగుపాడు గ్రామంలో 12.03.1938న జన్మించారు.తల్లిదండ్రులు మస్తానురావు చౌదరి, నారాయణమ్మ.తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. కోటయ్య (ముత్తాత) పేరమ్మ (తాతమ్మ).శేషయ్య, రమణమ్మ. (ముత్తాత తల్లి దండ్రులు). పూర్వీకుల వృత్తి వ్యవసాయం. పెద్ద సోదరి కమలారత్నం, చిన్నసోదరి అనంతాదేవి. చిన్న…
డాక్టరు కొరిటాల పాండురంగారావు.
[vc_row][vc_column][vc_column_text] డాక్టరేటు పట్టా పొందిన మొదటి వ్యక్తి పొనుగుపాడు గ్రామానికి చెందిన మస్తానురావు చౌదరి, నారాయణమ్మ దంపతులకు మూడవ సంతానంగా 12.11.1940 న జన్మించారు. తాత శేషయ్య, నాయనమ్మ ఆదెమ్మ. ముత్తాత కోటయ్య. తాతమ్మ పేరమ్మ.అన్న శేషగిరిరావు. అక్క కమలారత్నం. చెల్లెలు అనంతాదేవి. తమ్ముడు ప్రభాకరరావు….
లీడ్ ఇండియా-2020 కార్యక్రమం.
[vc_row][vc_column][vc_column_text] లీడ్ ఇండియా 2020 కార్యక్రమం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 08.02.2016 నుండి 10.12.2016 వరకు డాక్టరు మర్రి పెద్దయ్య నేత్రత్వంలో, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంనకు శివశక్తి అంజనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మెన్…
కోయ రామారావు, రాణి దంపతుల సేవా కార్యక్రమాలు.
పేద విద్యార్ఝులకు భోజన పళ్లెంలు ఉచిత పంపిణీ. పొనుగుపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పేద విద్యార్థులుకు రామారావు, రాణి దంపతులు 16.04.2015 న 100 స్టీలు ప్లేట్లు ఉచిత పంపిణీ చేసారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో కోట్లింగయ్య, రాఘవయ్య, హరిబాబు, బాలరాజు, వెంకటేశ్వరరావు, వలి మాష్టరు, శివయ్య…
గుర్రం శ్రీరాములు, సీతామహలక్ష్మి దంపతులు,
రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన) శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు రామతులిశమ్మ, సీతారామమ్మ. చిన్న తోబుట్టువులు వరలక్ష్మి, జయవర్థనమ్మ. ప్రాథమిక…