Menu Close

శ్రీ విశ్వేశ్వరస్వామి వందవ కళ్యాణ మహోత్సవం ఫొటో గ్యాలరీ

[vc_row][vc_column][vc_column_text] చిత్రమాలిక వీక్షించండి. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా స్వామి వారి…

స్వగ్రామం మీద అభిమానం ఉన్న మనందరికోసం

www.manaponugupadu.com వెబ్‌సైట్‌ ఏ ఒక్కరి కోసమో లేదా మరి కొంత మందికోసమో కాదు. ఇది గ్రామం మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిది.మన గ్రామానికి తగిన గుర్తింపు లభించాలంటే ఇలాంటివి చాలా అవసరం. అందుకే ఈ వెబ్‌సైట్‌ను…

పొనుగుపాడు బిడ్డ కోటినాగలక్ష్మి కవితలు.

[vc_row][vc_column][vc_column_text] మన ఊరి అమ్మాయే!.. సుంకుల వీరయ్య మనవరాలు. తండ్రి రామకనకం. తల్లి సీతమ్మ. కోటి నాగలక్ష్మి వృత్తి పరంగా సాప్టువేర్ కంపెనిలో సీనియర్ అనలిష్ట్ గా హైదరాబాదులో ఉద్యోగం. ప్రవృత్తిగా కవితలు వ్రాయటం…

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవ విశేషాలు

[vc_row][vc_column][vc_column_text] ఉదయం కార్యక్రమాలు పాఠశాల 66వ వార్షికోత్సవ సంబరాలు 11.02.2017 న (శనివారం) పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి పర్వేక్షణలో జరిగినవి. ఉదయం గం.09.00లకు  టి. పద్మావతి ప్రధాన…

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా కొన్నినిజాలు

ప్రేమికుల దినోత్సవ సందర్బంగా ప్రేమంటే రెండు మనస్సుల కలయిక కాదు.రెండు కుటుంబాల వారధి ముఖ్యం. ప్రేమ వివాహాలు అర్థిక ఇబ్బందులుకు ఆహ్వానం చెపుతాయి. పర్వాలేదు,మేము ఉన్నాం అని హామీ ఇస్తాయి. ప్రేమంటే స్యార్ధం కోసం…

ఉన్నత పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు

నేడు (ది.11.02.2017,శనివారం) జరుగుచున్న మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 66 వ వార్షికోత్సవ సందర్భంగా సభా అధ్యక్షులు శ్రీకొరిటాల శేషగిరిరిరావు (K.I.S. చారిటబుల్ ట్రష్టు వ్యవస్ధాపక అధ్యక్షలు), ముఖ్య అతిధిగా విచ్చేయుచున్న…

శాంతి కళ్యాణంలో పాల్గొనిన దంపతుల చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text] ఫొటోగ్యాలరీ  మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి    తెలుసు. ఆ సందర్బంగా 26…

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text] శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి…

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరు ఆహ్వానితులే ప్రతి సంవత్సరం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు. అలాగే 66వ వార్షికోత్సవం ది.11.02.2017 న (శనివారం) జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి అవకాశం మాకు…

సంక్రాంతి శుభాకాంక్షలు

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మన అందరికి ఎక్కడ ఉన్నా సంక్రాంతి  పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన గ్రామం, మనం పెరిగిన వాతావరణం,పాడి పంటలు. మకర సంక్రాంతి లేదా సంక్రమణం.. సూర్యుడు మేషాది…

భారతీయ హిందూ దేవాలయాల ప్రాముఖ్యత.

[vc_row][vc_column][vc_column_text] దేవాలయాల ప్రాముఖ్యత తెలిపే వీడియో…. ప్రాచీన కాలం నుండి విజ్ఞాన పరంగా మన హిందూ దేవాలయంలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనకు తెలియకుండానే ఆరోగ్యపరంగా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఎంతో మేలు…

శ్రీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవం విశేషాలు.

ఓం నమ: శివాయ: మన గ్రామంలోని  శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి వారి శత జయంతి బ్రహ్మోత్సవం మార్చి 2016 లో జరిగిన సంగతి  మన అందరికి తెలుసు.ఆ సందర్బంగా మహా కుంభాభిషేకం ఆగమ పండితులు, మహా…

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర.

సర్వేజనా: సుఖినోభవంతు మన గ్రామంలో వంద సంవత్సరంల క్రిందట  జంపని వారసులు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేసిన సంగతి మనందరికి తెలుసు.గ్రామంలోని ఎక్కువ మంది బాగా…

రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text] మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు. ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా…

జంపని వారసుల వంశవృక్షాలు.

First Wife (A) వంకాయలపాటి వెంకట్రాయుడు, మహలక్ష్మమ్మ (జంపని) (మొదటి భార్య) దంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. 1. రాయంకుల బుచ్చయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ముప్పాళ్ల (G)…