Tag: family member of gurram

గుర్రం పెద్దబాబు.( హైకోర్టు అడ్వకేటు)

జీవిత చరిత్ర పొనుగుపాడు గ్రామంలో వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి దంపతులకు 05.07.1953న జన్మించారు. తండ్రి వెంకటేశ్వరావు 1960 నుండి 1964 వరకు గ్రామ పంచాయితి సర్పంచ్ గా పని చేసారు. పెద్దబాబు ప్రాధమిక విద్య, ఉన్నతపాఠశాల విద్య స్వగ్రామం పొనుగుపాడులో 1958 నుండి 1968 వరకు గల మధ్యకాలంలో జరిగింది. ఆ తరువాత గుంటూరు జె.కె.సి.లో పి.యు.సి.చదివారు.తదుపరి
Tagged with: , ,

గుర్రం శ్రీరాములు, సీతామహలక్ష్మి దంపతులు,

రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన) శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు రామతులిశమ్మ, సీతారామమ్మ. చిన్న తోబుట్టువులు వరలక్ష్మి, జయవర్థనమ్మ. ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో చదివారు.గుంటూరు మెడికల్ కాలేజిలో

Tagged with: ,
powered by rekommend.io