స్వచ్చభారత్ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం “గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు” అన్నారు మహాత్మా గాంధీ. అవును గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామం లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పడైతే ఆరోగ్యంగా ఉంటారో గ్రామం ఆర్ధికంగా అభివృద్ది చెందుతుంది. గ్రామాలు ఆర్ధికంగా ఉంటే దేశం ఆర్ధికంగా బలపడుతుంది. మహాత్మా గాంధీ కలలుగన్నఅలాంటి పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే మన ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా భావించారు.గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014న ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని…