Tag: zph school

ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక

పొనుగుపాడు ఉన్నత పాఠశాల 2004-05సం.టెన్త్ క్లాస్ జట్టు ఆత్మీయ కలయిక ఈ జట్టు విద్యార్థులు పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో 2000-2001 సం.నందు 6 తరగతిలో చేరారు. 2004-05 సం. 10 తరగతి  పబ్లిక్ ఎక్జామ్స్ రాసారు. జీవిత ప్రయాణంలో 13 సంవత్సరాలు ప్రయాణించి వారందరు జీవితంలో అజ్ఞానం అనే చీకటిని పొగొట్టి, వెలుగు చూపిన పాఠశాల

Tagged with: , , , ,

మన పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో గురుపూజా మహోత్సవం విశేషాలు

గురుపూజా మహోత్సవం. మన పొనుగుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులకు ది.07.09.2018 న గురుపూజా మహోత్సవం జరపబడింది.ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గురువు అంటే ఎవరు? అసలు ఈ కార్యక్రమం ఎలా,ఎందుకు మొదలైంది? కనీసం ఈ విషయాలు గురించి ప్రతివ్యక్తి,విద్యార్థులు తెలుసుకోవాలి,తెలిసిండాలి. మొదటి విషయానికి వస్తే మనందరం

Tagged with: , , , ,

పొనుగుపాడు ఉన్నత పాఠశాల పేద విద్యార్థులకు పుస్తకాలు ఉచిత పంపిణీ.

పేద విద్యార్థులకు పుస్తకాలు ఉచిత పంపిణీ. పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు కంప్యూటరు నోటు పుస్తకాలు,  30 మంది పేద విద్యార్థులకు 30000/- విలువ కలిగిన పాఠశాల సంచులు,పరీక్షల రాయటానికి ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్లు మొదలైన 14 వస్తుసామాగ్రి కలిగియున్న కిట్స్ ది.05.07.2018న జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని శ్రీమతి పద్మావతి

Tagged with: , , ,

ఉన్నత పాఠశాల 67వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరికి ఆహ్వానం ప్రతి సంవత్సరం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు. అలాగే 67వ వార్షికోత్సవం ది.17.02.2018 న (శనివారం) జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి అవకాశం మాకు కలిగినందుకు సంతోషం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గోని మన ఉన్నత పాఠశాల వార్షికోత్సవ పండగను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది.

Tagged with: , , ,

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

వృక్షో రక్షితి రక్షత: “మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”. అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోను ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే ధ్యాస మనందరిలో ఉన్నమాట వాస్తవం. సరే కాసేపు తప్పులేదు అనుకుందాం.ఆ సంపాదింది ఇచ్చినది అనుభవించుటానికి ఆరోగ్యకరమైన వాతావరణం వారికి అందించాలనే

Tagged with: , ,

బదిలీ కాబడిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు

 ఉపాధ్యాయులకు శుబాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న జె.పూర్ణయ్య (సోషల్), జె.శంకరరావు (సైన్స్),  పి.ఉషారాణి (లెక్కలు), వి.రూజువెల్టుబాబు (అంగ్లం), ఎ.కోటేశ్వరరావు (తెలుగు), యం.నాగ మల్లేశ్వరి (సైన్స్) లు బదిలీ అయినందున ది.31.07.2017న ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ సందర్బంగా జరిగిన సభకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా

Tagged with: , ,

పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మౌనిక.

అక్క జాహ్నవి బాటలోనే మౌనిక ఎంతో ఘన వ్యయ ప్రయాసలతో వందలాది మంది విద్యార్థులు, కార్పోరేట్ విద్యాసంస్థల నందు చదువుచున్నారని మనందరకు తెలుసు. అటువంటి ఈ రోజుల్లో మరో గ్రామం, ఇంకొక పాఠశాల విషయం తెలియదు.బండారు రవీంద్రబాబు, కోటేశ్వరమ్మ దంపతులకు ద్వితీయ కుమార్తెగా జన్మించింది.చిన్నతనం నుండి పొనుగుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల లోనే చదివింది. మన మన పొనుగుపాడు

Tagged with: , ,

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవ విశేషాలు

ఉదయం కార్యక్రమాలు పాఠశాల 66వ వార్షికోత్సవ సంబరాలు 11.02.2017 న (శనివారం) పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో, ప్రధాన ఉపాధ్యాయురాలు టి. పద్మావతి పర్వేక్షణలో జరిగినవి. ఉదయం గం.09.00లకు  టి. పద్మావతి ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మిమాధవరావుచే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జండా వందన కార్యక్రమానికి యం.పి.టి.సి సభ్యులు బొట్ల అమరయ్య, యస్.యం.సి. చైర్మెన్
Tagged with: , ,

ఉన్నత పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు

నేడు (ది.11.02.2017,శనివారం) జరుగుచున్న మన పొనుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 66 వ వార్షికోత్సవ సందర్భంగా సభా అధ్యక్షులు శ్రీకొరిటాల శేషగిరిరిరావు (K.I.S. చారిటబుల్ ట్రష్టు వ్యవస్ధాపక అధ్యక్షలు), ముఖ్య అతిధిగా విచ్చేయుచున్న శ్రీమతి వడ్డవల్లి పుష్పలత (డి.ఐ.జి, ఎపి రిజిష్ట్రేషన్ శాఖ), విశిష్ట అతిధులు శ్రీవంకాయలపాటి మాధవరావు.(పంచాయితీ సర్పంచ్), శ్రీబొట్ల అమరయ్య. (యం.పి.టి.సి.),

Tagged with: , ,

ఉన్నత పాఠశాల 66వ వార్షికోత్సవం ఆహ్వానం.

అందరు ఆహ్వానితులే ప్రతి సంవత్సరం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం జరిగే సంగతి మనందరకు తెలుసు. అలాగే 66వ వార్షికోత్సవం ది.11.02.2017 న (శనివారం) జరుగుతుందని మీ అందరికి తెలుపటానికి అవకాశం మాకు కలిగినందుకు సంతోషం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గోని మన ఉన్నత పాఠశాల వార్షికోత్సవ పండగను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది. 2015-2016

Tagged with: , ,

లీడ్ ఇండియా-2020 కార్యక్రమం.

లీడ్ ఇండియా 2020 కార్యక్రమం మన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 08.02.2016 నుండి 10.12.2016 వరకు డాక్టరు మర్రి పెద్దయ్య నేత్రత్వంలో, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు కోయ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.  ఈ కార్యక్రమంనకు శివశక్తి అంజనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మెన్ జి.లీలావతి, వినుకొండ శాసనసభ్యులు జి.ఆంజనేయులు వారి సౌజన్యంతో నిర్వహించ బడింది.  ఈ కార్యక్రమంలో
Tagged with: , ,

ఉన్నత పాఠశాలలో స్వచ్చభారత్ కార్యక్రమం.

స్వచ్చభారత్ కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం   “గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు” అన్నారు మహాత్మా గాంధీ. అవును గ్రామం పరిశుభ్రంగా ఉంటే గ్రామం లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పడైతే ఆరోగ్యంగా ఉంటారో గ్రామం ఆర్ధికంగా అభివృద్ది చెందుతుంది. గ్రామాలు ఆర్ధికంగా ఉంటే దేశం ఆర్ధికంగా బలపడుతుంది. మహాత్మా గాంధీ కలలుగన్నఅలాంటి పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే

Tagged with: , ,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొనుగుపాడు.

పాఠశాల పూర్వాపరాలు. ఉన్నత పాఠశాల నిర్మించిన సర్వే నెం, 512-1. య.2-17 సెంట్లు, 513-1. య.2.83 సెంట్లు. మొత్తం విస్తీర్ణం: య.5-00.లు. పాఠశాల నిర్మాణంనకు ఉచితంగా స్తలం ఇచ్చిన దాతలు: శ్రీయుతులు 1. రాయంకుల వెంకయ్య 2. మర్రి విశ్వేశ్వరరావు, గోపాలకృష్ణయ్య, 3. యామాని కోటయ్య, 4. కట్టా ఆదినారాయణ, రామకోటయ్య, వెంకయ్య, 5. గరికపాటి

Tagged with: , ,

భార్గవ,ప్రియాంకలకు శుభాకాంక్షలు

పదవ తరగతి ప్రథమ విద్యా కుసుమాలు.పొనుగుపాడు జెడ్.పి.హెచ్. స్కూలు. తేది :15-05-2014 ఎంతో ఘన వ్యయ ప్రయాసలతో వందలాది మంది విద్యార్థులు, కార్పోరేట్ విద్యాసంస్థల నందు చదువుచున్నారని మనందరకు తెలుసు. అటువంటి ఈ రోజుల్లో మరో గ్రామం, ఇంకొక పాఠశాల విషయం తెలియదు. కోయ శివరామకృష్ణ, పద్మ దంపతులకు పొనుగుపాడులో జన్మించిన బార్గవ చిన్నతనం నుండి

Tagged with: ,
powered by rekommend.io