- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితా

అభ్యర్థుల రెండవ జాబితా

తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు ఎన్నికలకు నిలబెట్టే అభ్యర్థులు రెండోజాబితాను ఈ రోజు 2024 మార్చి 14న ప్రకటించింది. గతంలో 94 మంది అభ్యర్థులు జాబితాను [1]ప్రకటించిన సంగతి విదితమే.

వ.సంఖ్య జిల్లా లోకసభ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 శ్రీకాకుళం శ్రీకాకుళం నరసన్నపేట బొగ్గురమణమూర్తి
2 విశాఖపట్నం విశాఖపట్నం గాజువాక పల్లా శ్రీనివాసరావు
3 అనకాపల్లి అనకాపల్లి చోడవరం కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
4 అనకాపల్లి అనకాపల్లి మాడుగుల ఫైలా ప్రసాద్
5 కాకినాడ కాకినాడ ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ
6 కోనసీమ అమలాపురం రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్
7 తూర్పు గోదావరి రాజమండ్రి రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి
8 అల్లూరి సీతారామరాజు అరకు రంపచోడవరం (ఎస్.టి) మిర్యాల శిరీష
9 తూర్పు గోదావరి రాజమండ్రి కొవ్వూరు (ఎస్.సి) ముప్పిడి వెంకటేశ్వరరావు
10 ఏలూరు ఏలూరు దెందులూరు చింతమనేని ప్రభాకర్
11 తూర్పు గోదావరి రాజమండ్రి గోపాలపురం (ఎస్.సి) మద్దిపాటి వెంకటరాజు
12 పల్నాడు నరసరావుపేట పెదకూరపాడు భాష్యం ప్రవీణ్
13 గుంటూరు గుంటూరు గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి
14 గుంటూరు గుంటూరు గుంటూరు తూర్పు మహ్మద్ నజీర్
15 పల్నాడు నరసరావుపేట గురజాల యరపతినేని శ్రీనివాసరావు
16 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నెల్లూరు కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు
17 ప్రకాశం ఒంగోలు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి
18 ప్రకాశం ఒంగోలు గిద్దలూరు అశోక్ రెడ్డి
19 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నెల్లూరు ఆత్మకూరు ఆనం రాంనారాయణరెడ్డి
20 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నెల్లూరు కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
21 తిరుపతి తిరుపతి వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మిప్రియ
22 వైఎస్ఆర్ కడప కడప కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి
23 వైఎస్ఆర్ కడప కడప ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి
24 నంద్యాల నంద్యాల నందికొట్కూరు (ఎస్.సి) గిత్తా జయసూర్య
25 కర్నూలు కర్నూలు ఎమ్మిగనూరు జయనాగేశ్వర రెడ్డి
26 కర్నూలు కర్నూలు మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి
27 సత్యసాయి హిందూపూర్ పుట్టపర్తి పల్లె సింధూరా రెడ్డి
28 సత్యసాయి హిందూపూర్ కదిరి కందికుంట యశోదా దేవి
29 అన్నమయ్య రాజంపేట మదనపల్లి షాజహాన్ భాషా
30 అన్నమయ్య రాజంపేట పుంగనూరు చల్లా రామ చంద్రారెడ్డి
31 చిత్తూరు చిత్తూరు చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్
32 తిరుపతి తిరుపతి శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
33 తిరుపతి తిరుపతి సత్యవేడు (ఎస్.సి) కోనేటి ఆదిమూలం
34 చిత్తూరు చిత్తూరు పూతలపట్టు (ఎస్.సి) కలికిరి మురళి మోహన్