- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

జనవరి 01:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు

చరిత్రలో ఈ రోజు

  • నూతన సంవత్సరం ప్రారంభం (గ్రెగోరియన్ కేలండర్)
  • 2004: అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం
  • 1894: బెంగాలి గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం (మరణం.1974). (చిత్రంలో)
  • 1909: వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు చర్ల గణపతిశాస్త్రి జననం (మరణం.1996).
  • 1923: స్వరాజ్ పార్టీ కాంగ్రెస్-ఖిలాఫత్ స్వరాజ్ పార్టీగా స్థాపించబడింది.
  • 1940: తెలుగు గ్రంథకర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు మరణం (జననం.1865).
  • 1951: ఉర్దూ కవి అష్ఫక్ హుస్సేన్ జననం.
  • 1955: రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (జననం.1894)
  • 1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరణదినోత్సం
  • 2007: తెలుగు సినిమా నిర్మాత డూండీ మరణం (జననం.1941).
  • 1915: ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్‌బస్టర్ మూవీగా పేరు పొందిన ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్‘ కాలిఫోర్నియాలోని లోరింగ్ ఒపేరా థియేటర్‌లో కొద్దిమంది ఆహ్వానితులసమక్షంలో ప్రివ్యూ జరుపుకున్న రోజు
  • పులి జాతీయ జంతువుగా గుర్తింపు (1972): ఈ రోజునే సింహం స్థానంలో పులిని భారతదేశ జాతీయ జంతువుగా ప్రకటించారు.

సేకరణ:తెలుగు వికీపీడియా, పాలకోడేటివారి సినీకథ సంకలనం, ఇతర వైబ్సైట్ల నుండి