- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

భారతీయ హిందూ దేవాలయాల ప్రాముఖ్యత.

[vc_row][vc_column][vc_column_text]

దేవాలయాల ప్రాముఖ్యత తెలిపే వీడియో….

[1]ప్రాచీన కాలం నుండి విజ్ఞాన పరంగా మన హిందూ దేవాలయంలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మనకు తెలియకుండానే ఆరోగ్యపరంగా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఎంతో మేలు జరుగుతుంది. మన దేవాలయ వ్యవస్ధకు లక్షల సంవత్సరాల అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది.రామాయణం త్రేతాయగంనాటిది.ఆ కాలంలోనే శ్రీరాముడు రామేశ్వరం వద్ద శివలింగాన్ని పూజించినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది.

ద్వాపరయుగంలో రుక్ష్మిణీదేవి శ్రీకృష్ణుని వివాహమాడటానికి ముందుగా దేవాలయానికి వెళ్లినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.దేవాలయం నిర్మించిన తరువాతే గ్రామం నిర్మించేవారు.అనేక ప్రాచీన నగరాలు దేవాలయం  చుట్టూ నిర్మితమైనవని మనందరికి తెలిసిన సత్యం. భగవంతునిమీద నమ్మకం  మానవని ప్రశాంత జీవితానికి తొలిమెట్టులాంటిది.

ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

[smartslider3 slider=13]
[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text] [/vc_column_text][/vc_column][/vc_row]