భారతదేశంలో 28 రాష్ట్రాలు , 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నవి. భారతదేశ మొత్తం లోకసభ స్థానాలు 543. ఇందులోని 524 లోకసభ నియోజకవర్గాలు 28 రాష్ట్రాలలో ఉండగా , 19 లోకసభ నియోజకవర్గాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నవి. రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు వారిగా వాటి వివరాలు:
| వ.సంఖ్య | రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరు | జనరల్ | ఎస్.సి.లకు | ఎస్.టి.లకు | నియోజకవర్గాల సంఖ్య |
|---|---|---|---|---|---|
| 1 | ఆంధ్రప్రదేశ్ | 25 | |||
| 2 | అరుణాచల్ ప్రదేశ్ | 2 | |||
| 3 | అసోం | 14 | |||
| 4 | బీహార్ | 40 | |||
| 5 | ఛత్తీస్‌గఢ్ | 11 | |||
| 6 | గోవా | 2 | |||
| 7 | గుజరాత్ | 26 | |||
| 8 | హర్యానా | 10 | |||
| 9 | హిమాచల్ ప్రదేశ్ | 4 | |||
| 10 | జార్ఖండ్ | 14 | |||
| 11 | కర్ణాటక | 28 | |||
| 12 | కేరళ | 20 | |||
| 13 | మధ్య ప్రదేశ్ | 29 | |||
| 14 | మహారాష్ట్ర | 48 | |||
| 15 | మణిపూర్ | 2 | |||
| 16 | మేఘాలయ | 2 | |||
| 17 | మిజోరం | 1 | |||
| 18 | నాగాలాండ్ | 1 | |||
| 19 | ఒడిశా | 21 | |||
| 20 | పంజాబ్ | 13 | |||
| 21 | రాజస్థాన్ | 25 | |||
| 22 | సిక్కిం | 1 | |||
| 23 | తమిళనాడు | 39 | |||
| 24 | తెలంగాణ | 17 | |||
| 25 | త్రిపుర | 2 | |||
| 26 | ఉత్తర ప్రదేశ్ | 80 | |||
| 27 | ఉత్తరాఖండ్ | 5 | |||
| 28 | పశ్చిమ బెంగాల్ | 42 | |||
| 32 | ఢిల్లీ | 7 | |||
| 33 | జమ్మూ కాశ్మీరు | 5 | |||
| 36 | పుదుచ్చేరి | 1 | |||
| 31 | దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ | 2 | |||
| 29 | అండమాన్, నికోబార్ దీవులు | 1 | |||
| 30 | చండీగఢ్ | 1 | |||
| 34 | లడఖ్ | 1 | |||
| 35 | లక్షద్వీప్ | 1 | |||
| మొత్తం | 543 |
గమనిక: పై వివరాలు తెలుగు వికీపీడియానుండి సేకరించినవి. ఇంకా పూర్తి వివరాలకు తెలుగు వికీపీడియా లోని లోక్‌సభ నియోజకవర్గాల జాబితా [1] చూడవచ్చు.