మన పొనుగుపాడు వెబ్‌సైట్‌కు స్వాగతం
పొనుగుపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, (అమరావతి) Pin:522549.
మన పొనుగుపాడు వెబ్‌సైట్ ఉద్దేశ్యం
“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ” అన్నారు పెద్దలు.అంటే మనం పుట్టి పెరిగిన ఊరు, రాష్ట్రం, దేశం స్వర్గంతో సమానమన్నమాట.
కన్నతల్లి మీదా, పుట్టి పెరిగిన గడ్డమీద ఉన్న మమకారం, తీపి గుర్తులు మనం జీవించేంత వరకూ మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయి. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నాసరే మన ఊరిని ఒకసారి తలుచుకుంటేనే చాలు తియ్యటి జ్ఞాపకాలు మన కళ్ళముందు తేలియాడతాయి. ఆ కమ్మటి జ్ఞాపకాలను, ఆ మధుర స్మృతులను పదిమందితో పంచుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా వచ్చిన ఆలోచనకు కార్యరూపమే ఈ మన పొనుగుబాడు వెబ్‌సైట్
ఈ వెబ్‌సైట్‌లో గ్రామాల విషయాలు, పూర్వాపరాలు , తాజా విశేషాలు, ముఖ్య వ్యక్తుల గురించి, భౌగోళిక విషయాలు, పుణ్యక్షేత్రాల గురించి, ఇంకా సర్వవిజ్ఞాన విషయాలు, విశేషాలు అందరికీ తెలియ చేయాలని సంకల్పంతో.
“సర్వే జనా సుఖినోభవంతు”
తాజా సమాచారం
-
జనవరి 03:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు [7]
చరిత్రలో ఈ రోజు నిజజీవితంలో తండ్రీకొడుకులు అపూర్వంగా సినీతెరమీద అన్నాదమ్ములుగా నటించిన తెలుగు…
-
జనవరి 02:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు [8]
చరిత్రలో ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా ”కాగజ్ కే పూల్’…
-
జనవరి 01:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు [9]
చరిత్రలో ఈ రోజు నూతన సంవత్సరం ప్రారంభం (గ్రెగోరియన్ కేలండర్) 2004: అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం…
-
మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ – స్మారక నిర్మాణానికి ఆహ్వానం [10]
మన గ్రామంలోని జడ్.పి. హై స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, స్మారక…
-
PGECET లో బత్తుల మానసకు 37 ర్యాంక్ [11]
PGECET లో బత్తుల మానసకు 37 ర్యాంక్ మన గ్రామ వాస్తవ్యురాలు మన…
-
పదవ తరగతి పరీక్షా ఫలితాలు – 2025 [12]
మన గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో…
-
ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం [13]
మన గ్రామ కాపరస్తులు మన పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ కొరిటాల శేషగిరిరావు…
-
సంక్రాంతి సంబరాలు – 2025 [14]
ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో సంక్రాంతి…
-
2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు [15]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు భారత ప్రస్తుత 17వ లోకసభ 2024 జూన్ 16న…
-
ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రకటించిన అభ్యర్థుల రెండవ జాబితా [16]
అభ్యర్థుల రెండవ జాబితా తెలుగుదేశం పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2024లో జరగబోవు…








