చిత్రమాలిక

శ్రీ కాశీ విశ్వేశ్వరుని 101వ కళ్యాణం ఫొటో గ్యాలరీ

చిత్రమాలిక 2017 మార్చి మాసంలో జరిగిన శ్రీ గంగా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి పూర్తి శత జయంతి కళ్యాణం ఫొటోలు వీక్షించండి. [smartslider3 slider=28]

Read More »

వందేళ్ల పండగలో సత్కారం పొందిన ముఖ్యులు.

ఫొటో గ్యాలరీ మన గ్రామంలో 2016 మార్చిలో శివాలయం జరిగిన వందేళ్ళ పండగ జరిగిన సంగతి మనందరకు తెలుసు. మన గ్రామం మీద అభిమానంతో దూర ప్రాంతంలనుండి ముఖ్యులు విచ్చేయుట మనమందరం గర్వించతగ్గ విషయం. …

Read More »

నిజంగా పుణ్యం చేసుకున్న పొనుగుపాడు

సర్వేజనా:సుఖినోభవంతు శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  సందర్బంగా నిర్వహించిన శత చండీయాగం, మహాకుంభాభిషేకం, పూజలు వీక్షించి, భక్తులను ఆశ్వీరదించిన ఐదుపడగల ఆదిశేషుని దర్శన భాగ్యం భక్తులకు లభించటం (25.03.2016) నిజంగా పొనుగుపాడు పుణ్యం …

Read More »

శ్రీ విశ్వేశ్వరస్వామి వందవ కళ్యాణ మహోత్సవం ఫొటో గ్యాలరీ

[vc_row][vc_column][vc_column_text] చిత్రమాలిక వీక్షించండి. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు. ఆ సందర్బంగా స్వామి వారి …

Read More »

శాంతి కళ్యాణంలో పాల్గొనిన దంపతుల చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text] ఫొటోగ్యాలరీ  మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి    తెలుసు. ఆ సందర్బంగా 26 …

Read More »

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text] శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక. మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం  2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి …

Read More »

రాయంకుల శేషతల్పశాయి పదవీ విరమణ చిత్రమాలిక.

[vc_row][vc_column][vc_column_text] మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు. ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా …

Read More »

జంపని వారసుల చరిత్ర పుస్తకం వితరణ చిత్ర మాలిక.

[vc_row][vc_column][vc_column_text]  “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” గ్రంథ వితరణ కార్యక్రమం ఫొటోగ్యాలరీ.   [/vc_column_text][vc_video link=”https://www.youtube.com/watch?v=KwO8mLZCwGo” align=”center”][/vc_column][/vc_row]

Read More »

వయో వృద్ధుల పురష్కారం చిత్రమాలిక.

శ్రీ మర్రి గోపాలకృష్ణయ్యగారికి పురష్కారం.

(తల్లిదండ్రులను గౌరవించుట, వారి ఆలనా, పాలనా చూడటం మన భాధ్యత) వృద్ధులైన తల్లిదండ్రులను దైవ సమానంగా ఆదరిస్తూ వారి జీవితానికి సార్దకత చేకూర్చాల్సిన బాధ్యత సమాజంలోని  ప్రతి కుటుంబ సభ్యునిపై ఉంది.గతంలో ఎన్నడూ ఎక్కడా …

Read More »