భారతదేశంలోని లోకసభ నియోజకవర్గాలు

భారతదేశంలో 28 రాష్ట్రాలు , 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నవి. భారతదేశ  మొత్తం లోకసభ స్థానాలు 543. ఇందులోని  524 లోకసభ నియోజకవర్గాలు 28 రాష్ట్రాలలో ఉండగా , 19 లోకసభ నియోజకవర్గాలు 8 కేంద్రపాలిత  ప్రాంతాలలో ఉన్నవి. రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు వారిగా వాటి వివరాలు:

వ.సంఖ్యరాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరుజనరల్ఎస్.సి.లకుఎస్.టి.లకునియోజకవర్గాల సంఖ్య
1ఆంధ్రప్రదేశ్25
2అరుణాచల్ ప్రదేశ్2
3అసోం14
4బీహార్40
5ఛత్తీస్‌గఢ్11
6గోవా2
7గుజరాత్26
8హర్యానా10
9హిమాచల్ ప్రదేశ్4
10జార్ఖండ్14
11కర్ణాటక28
12కేరళ20
13మధ్య ప్రదేశ్29
14మహారాష్ట్ర48
15మణిపూర్2
16మేఘాలయ2
17మిజోరం1
18నాగాలాండ్1
19ఒడిశా21
20పంజాబ్13
21రాజస్థాన్25
22సిక్కిం1
23తమిళనాడు39
24తెలంగాణ17
25త్రిపుర2
26ఉత్తర ప్రదేశ్80
27ఉత్తరాఖండ్5
28పశ్చిమ బెంగాల్42
32ఢిల్లీ7
33జమ్మూ కాశ్మీరు5
36పుదుచ్చేరి1
31దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ2
29అండమాన్, నికోబార్ దీవులు1
30చండీగఢ్1
34లడఖ్1
35లక్షద్వీప్1
మొత్తం543

గమనిక: పై వివరాలు తెలుగు వికీపీడియానుండి సేకరించినవి. ఇంకా పూర్తి వివరాలకు తెలుగు వికీపీడియా లోని లోక్‌సభ నియోజకవర్గాల జాబితా చూడవచ్చు.

Check Also

తెలుగుదేశం, జనసేన పార్టీల తరుపున శాసనసభకు ప్రకటించిన అభ్యర్థులు తొలి జాబితా

2024 శాసనసభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున 2024  శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే …