PGECET లో బత్తుల మానసకు 37 ర్యాంక్

PGECET లో బత్తుల మానసకు 37 ర్యాంక్

మన గ్రామ వాస్తవ్యురాలు మన పాఠశాల పూర్వ విద్యార్థి అయినా బత్తుల మానస బీఫార్మసీ అయిన తర్వాత PGECET లో37 ర్యాంక్ సాధించినది. బత్తుల మానసకు మన గ్రామం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Check Also

ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

మన గ్రామ కాపరస్తులు మన పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ కొరిటాల శేషగిరిరావు గారు M.A., M.Sc., MS(U.S.A). వీరు …