వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు.

మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు శుక్రవారం (26.05.2017) నుండి ప్రారంభించబడినవి.

కార్యక్రమ వివరాలు

1.ది.20.05.2017 ఉదయం. శుక్రవారం అమ్మ (అంకమ్మ తల్లి) వారికి పాలతో అభిషేకం నిర్వహించి, పొంగళ్లు నైవేధ్యం గావించారు. సాయంత్రం మార్కాపురం శ్రీను బృందం వారిచే అయప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. 

2.ది.27.05.2017 శనివారం అమ్మవారి జాతర, ఊరేగింపు,మాతంగి జానపద నృత్యం, విన్యాసాలు ఆడంబరంగా నిర్వహించబడినవి.

3.ది.28.05.2017 ఆదివారం అన్న ప్రసాద  వితరణ కార్యక్రమం  భారీఎత్తున నిర్వహించారు.

వేడుకుల ప్రారంభ ఫొటోలు

Check Also

జనవరి 01:చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు

చరిత్రలో ఈ రోజు నూతన సంవత్సరం ప్రారంభం (గ్రెగోరియన్ కేలండర్) 2004: అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం 1894: బెంగాలి గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *