మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు.
ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిషికేష్ నందు 30.11.2016 న పదవీ విరమణ పొందారు.
ఆ సందర్బంగా వార్కి మన పొనుగుపాడు ప్రజలు,బంధువులు, స్నేహితులు తరుపున manaponugupadu.com శుభాకాంక్షలు.
చిత్రమాలిక వీక్షించండి.
శేషతల్పశాయి గారిని NHPC చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ హోదాలో టాక్ టైంన్యూస్ లైవ్ వారి ది.09.11.2014న పలు ఆసక్తికర విషయాలపై ఇంటర్వూ చేసారు.
దృశ్య మాలిక క్లిక్ చేసి వీక్షించండి