Skip to content

మనం – మన ఊరు

సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి

Menu
  • హోమ్
  • వార్టలు
  • మన గ్రామాలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వికీపీడియా
  • ఆధ్యాత్మికం
  • మన పొనుగుపాడు
    • పొనుగుపాడు గ్రామ చరిత్ర
      • పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
    • జంపని వారసుల చరిత్ర.
      • శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం చరిత్ర
      • వంశవృక్షాలు
    • శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం చరిత్ర. పొనుగుపాడు.
    • శ్రీ రామేశ్వర దేవాలయం చరిత్ర. (చోళేశ్వరాలయం)
    • శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చరిత్ర.
    • కుటుంబాల చరిత్రలు
    • ముఖ్యుల జీవిత చరిత్రలు
      • గురించి.
        • సంప్రదించండి
Menu

స్వగ్రామం మీద అభిమానం ఉన్న మనందరికోసం

Posted on March 9, 2017

www.manaponugupadu.com వెబ్‌సైట్‌

ఏ ఒక్కరి కోసమో లేదా మరి కొంత మందికోసమో కాదు.

ఇది గ్రామం మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిది.మన గ్రామానికి తగిన గుర్తింపు లభించాలంటే ఇలాంటివి చాలా అవసరం. అందుకే ఈ వెబ్‌సైట్‌ను విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దీనికి సమిష్టి కృషి కావాలి. ముందుగా ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడీని వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీ బంధువులు, స్నేహితులను కూడా దీనిలో భాగస్వాముల్ని చేయండి.ఊరిపై మీకున్న అభిప్రాయాన్ని రాసి మెయిల్ చేయడం మరచిపోకండి. విజయానికి సూచిక దానికి వచ్చే మెయిళ్లు, స్పందనలే.మీరు విహారయాత్రలు, విందులు, వినోదాలకు వెళ్లినప్పుడు, లేదా ఏదైనా పురస్కారం లభించనప్పుడు మరేదైనా ముఖ్య సంఘటన జరిగినప్పుడు దాన్ని మనవాళ్ల అందరితో పంచుకోండి. పండుగలు, పర్వదినాల ప్రాశస్త్యాన్ని తెలిపే రచనలు చేయండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కనీసం వారానికి ఓ ఆర్టికల్ పంపేలా ప్రణాళిక రూపొందించుకోండి.టెన్త్, ఇంటర్ అయిపోయిన పిల్లల కెరీన్‌ను గైడ్ చేయండి. దీనిలోని ఆర్టికల్స్‌పై మీ స్పందనల్ని తప్పనిసరిగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. వ్యాసాలపై స్పందన లేకపోతే రచయితలు నిరుత్సాహపడొచ్చు.వెబ్‌సైట్‌లో మార్పులేమైనా చేయాలినిపిస్తే నిరభ్యంతరంగా సూచించండి.అలాగే మీ గురించి దిగువ  కోరిన వివరాలు దిగువ తెలుపబడిన వెబ్‌సైట్‌ మెయిల్ అడ్రసుకు పంపించండి. మనందరికోసం రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ Profile Page లో తగిన వివరాలతో ఫొటో పొందుపరుద్దాం.

దీని ముఖ్య ఉద్ధేశ్యం:

మీ పుట్టినరోజు, వివాహం జరిగిన రోజు, అలాగే మీ చిన్నారుల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం.అలాగే మన గ్రామానికి చెందిన చాలామంది  బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యాబోధకులు, పారిశ్రామికవేత్తలు, మొదలగు వివిధ రంగాలలో పేరు పొంది బాగా స్ధిరపడి ఉన్నతస్ధానాలలో దేశ విదేశాలనందు ఉన్నారు. ఇది చాలా సంతోషించతగ్గ విషయం.కాని ఒకే గ్రామానికి చెందిన మనం ఎవరు ఎక్కడ ఉన్నరో తెలుసుకోలేని పరిస్ధితి ఏర్పడింది.ఆ పరిస్ధితిని పూర్తిగా తగ్గించకలేకపోయినా, ఈ చిన్ని ప్రయత్నం ద్వారా కొంతవరకు న్యాయం కలుగుతుందని మనందరి అభిప్రాయం.

ఇ.మెయిల్ అడ్రసు: manaponugupadu@gmail.com

PROFORMA
  1. NAME
  2. DATE OF BIRTH
  3. DATE OF MARRIAGE (IF MARRIED)
  4. SPOUSE NAME
  5. SPOUSE DATE OF BIRTH
  6. FATHER NAME
  7. MOTHER NAME
  8. YOUR PROFESSION
  9. WORKING IN WHICH PLACE /COUNTRY

NAME OF CHILDREN’S. (UN MARRIED)

  1. Name …………………………. DATE OF BIRTH ………………..
  2. Name …………………………. DATE OF BIRTH ……………….
  • YOUR CONTACT CELL NO: …………………………….
  • MAIL ID: ………………………………….

NOTE: PLEASE SEND YOUR LATEST PHOTO/FAMILY PHOTO

THANKS

By: manaponugupadu.com. Whatsapp cell no:. 9440527412

2 thoughts on “స్వగ్రామం మీద అభిమానం ఉన్న మనందరికోసం”

  1. SHAFI says:
    March 9, 2017 at 2:14 pm

    Very grateful sir

    Reply
    1. Yarra Ramarao says:
      March 9, 2017 at 2:26 pm

      Thanks Mr.Shafi. Please Encourage to your Friends.

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories

Recent Comments

  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • PONUGUPATI SAIBABU on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Yarra Ramarao on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • P v s prasad on పొనుగుపాటి వంశీకుల చరిత్ర.
  • Maheswara rao Guntakala on సుంకుల రామాంజనేయులు.

Recent Posts

  • తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం
  • టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం
  • పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మానస
  • ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక
  • యువతా చెప్పానని కినుక వహించుకమా!
©2023 మనం – మన ఊరు | Design: Newspaperly WordPress Theme