Yarra Ramarao

చరిత్రలో ఈ రోజు 1847 ఫిబ్రవరి 22

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరమరణం 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే,  బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు  …

Read More »

చరిత్రలో ఈ రోజు 1999 పిబ్రవరి 21

ఒక అణా నాణెం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మొదటగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన బంగ్లాదేశీయుల చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏట ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బంగ్లాదేశ్ చొరవతో ఇది ఆవిర్బవించింది. …

Read More »

చరిత్రలో ఈ రోజు 1957 ఫిబ్రవరి 20

నేటికి 67 సంవత్సరాల క్రిందట మనందరి ఇలవేల్పు “శ్రీ వెంకటేశ్వరుడిని నీవుండేదా కొండపై, నాస్వామీ నేనుండేదీ నేలపై”  అని కొలుస్తూ భాగ్యరేఖ చిత్రం విడుదలైన రోజు ఇదే. ఈ పాట తెలుగువారి గుండెల్లో బాగా …

Read More »

వంకాయలపాటి శివరామకృష్ణయ్య-సంతాపసభ

మన పొనుగుపాడు గ్రామపంచాయితీ మాజీ సర్పంచ్,  వంకాయలపాటి శివరామకృష్ట్మయ్య  2024 జనవరి 20 శనివారం ఉదయం మనందరిని శోకసముద్రంలో ముంచి స్వర్గస్థులైన సంగతి అందరికీ తెలుసు. వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే.. 1936 …

Read More »

తలారిచెరువు గ్రామస్తుల వింతఆచారం

తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం లోని తలారిచెరువు గ్రామస్తులు పూర్వీకుల నుండి ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు.ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా …

Read More »

టీ బండే రేయంబవుళ్లు వృద్దదంపతుల నివాసం

వృద్ద దంపతులు జీవన ప్రయాణం పై ఫొటోలోని వృద్ద దంపతులు  వెంకటేశ్వర్లు (70 సం.) , నాగేంద్రమ్మ (60 సం.). వీరిది పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట. వెంకటేశ్వర్లు భార్య సామ్రాజ్యం పుట్టిల్లు నరసరావుపేట …

Read More »

పదవ తరగతిలో ప్రధమ స్థానం సాధించిన మానస

బత్తల మానస  మన పొనుగుపాడు జెడ్.పి.హెచ్. పాఠశాల 2018-19 విద్యా సంవత్సరం  పదవ తరగతి  పరీక్షా ఫలితాలనందు 9.8 గ్రేడుతో బత్తల మానస  స్కూలు ప్రథమ స్థానం సాధించింది. సంకల్పబలం ఉంటే దూర తీరాలపై …

Read More »

ఆనందం వెల్లివిరిసినవేళ ఘనంగా జరిగిన ఆత్మీయ కలయక

పొనుగుపాడు ఉన్నత పాఠశాల 2004-05 సం.టెన్త్ క్లాస్ జట్టు ఆత్మీయ కలయిక ఈ జట్టు విద్యార్థులు పొనుగుపాడు ఉన్నత పాఠశాలలో 2000-2001 సం. నందు 6 తరగతిలో చేరారు. 2004-05 సం. 10 తరగతి  …

Read More »

యువతా చెప్పానని కినుక వహించకమా!

యువతా చెప్పానని కినుక వహించకమా! ఓ యువతా నీ ఓటు హక్కు దుర్వినియోగం చేయకుమా, అవినీతి తెగులు, నేర చరిత్ర, లేని మంచి అభ్యర్థికి వేయాలి నీ ఓటు అంతేగాదు అక్రమ మార్గాలలో సంపాదించిన …

Read More »

పొనుగుపాడులో జరిగిన వనం-మనం కార్యక్రమ విశేషాలు.

వృక్షో రక్షితి రక్షత: “మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది”. అసలు మనందరం ఎంత సేపటికి మన సంతానానికి తరతరాలుగా సరిపోనుకాక, ఇంకొకరికన్న మనం ఎక్కువ ఎలా సంపాదించి ఇద్దమా అనే …

Read More »