తలారిచెరువు గ్రామస్తులు వింత ఆచారం అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం లోని తలారిచెరువు గ్రామస్తులు పూర్వీకుల నుండి ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు.ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా, పశు పక్షాదులను వదలి…
Category: Andhra Pradesh
రాష్ట్రం