మన పొనుగుపాడు వెబ్‌సైట్‌కు స్వాగతం
వెబ్‌సైట్ ఉద్దేశ్యం.
“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ” అన్నారు పెద్దలు.అంటే మనం పుట్టి పెరిగిన ఊరు, రాష్ట్రం, దేశం స్వర్గంతో సమానమన్నమాట.
కన్నతల్లి మీదా, పుట్టి పెరిగిన గడ్డమీద ఉన్న మమకారం, తీపి గుర్తులు మనం జీవించేంత వరకూ మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయి. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నాసరే మన ఊరిని ఒకసారి తలుచుకుంటేనే చాలు తియ్యటి జ్ఞాపకాలు మన కళ్ళముందు తేలియాడతాయి.ఆ కమ్మటి జ్ఞాపకాలను, ఆ మధుర స్మృతులను పదిమందితో పంచుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా వచ్చిన ఆలోచనకు కార్యరూపమే ఈ మన పొనుగుబాడు వెబ్‌సైట్.
ఈ వెబ్‌సైట్‌లో పూర్వాపరాలు , ముఖ్యమైన వ్యక్తుల జీవిత చరిత్రలు, గ్రామాల విశేషాలు, పుణ్యక్షేత్రాల, దేవాలయాల ఇంకా అనేక విశేషాలు అందరికీ తెలియ చేయాలనే చిన్ని సంకల్పంతో
“సర్వే జనా సుఖినోభవంతు”
తాజా విశేషాలు
వార్తలు చరిత్రలు ఆధ్యాత్మికం గ్రామాల విశేషాలు