Tag: ankamma thalli

మన పొనుగుపాడు దేవాలయాల ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం

ప్రియ భగవత్ బంధువులారా, మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ అంజనేయస్వామి,  శ్రీ శీతారామస్వామి,  కలియుగ దైవం శ్రీ దేవీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహిత,  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంధ్ర స్వామి,  వినుకొండ అంకమ్మ తల్లి,  ప్రధమ వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రిక దేవాలయాల ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవం ది.25.04.2018

Tagged with: , , ,

వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు.

మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు శుక్రవారం (26.05.2017) నుండి ప్రారంభించబడినవి. కార్యక్రమ వివరాలు 1.ది.20.05.2017 ఉదయం.శుక్రవారం అమ్మ (అంకమ్మ తల్లి) వారికి పాలతో అభిషేకం నిర్వహించి,పొంగళ్లు నైవేధ్యం గావించారు. సాయంత్రం మార్కాపురం శ్రీను బృందం వారిచే అయప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది.  2.ది.27.05.2017 శనివారం అమ్మవారి జాతర, ఊరేగింపు,మాతంగి

Tagged with: , , ,

కొలుపులు అంటే ఏమిటి?

కొలుపులు అంటే ఏమిటి? గ్రామ దేవతలుకు జరిపే ప్రత్యేక ఉత్సవంను కొలుపులు అంటారు. ఈ కొలుపులును ఊర పండగ అని కూడా అంటారు. కొన్ని చోట్ల ఉత్సవం జరిగే దేవత పేరుతో జాతర అని కూడ అంటుంటారు. ఉదా:-అంకమ్మ జాతర, పోలేరమ్మ జాతర మొదలగునవి. అన్ని గ్రామ దేవతల పండుగలు ఏ పేరుతో జరిగినా సూత్రధారిగా పోతురాజు

Tagged with: , , ,
powered by rekommend.io