www.manaponugupadu.com వెబ్‌సైట్ ఏ ఒక్కరి కోసమో లేదా మరి కొంత మందికోసమో కాదు. ఇది గ్రామం మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిది.మన గ్రామానికి తగిన గుర్తింపు లభించాలంటే ఇలాంటివి చాలా అవసరం. అందుకే ఈ వెబ్‌సైట్‌ను విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దీనికి సమిష్టి కృషి కావాలి. ముందుగా ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడీని వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీ బంధువులు, స్నేహితులను కూడా దీనిలో భాగస్వాముల్ని చేయండి. ఊరిపై మీకున్న…