ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది. ఆలయములోనికి తలపాగా ధరించి వెళ్లరాదు. చేతిలో లేదా ఇతర విధంగా ఎటువంటి ఆయుధములు తీసుకుని వెళ్లరాదు. ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు. దేవాలయ ప్రాంగణం లోనికి మత్తు పదార్ధంలు,మాదకద్రవ్యాలు సేవించిగాని,తీసుకుని గాని వెళ్లరాదు. ఆలయ…