దేవాలయంలు సందర్శించిన డాక్టరు కోడెల. Posted on May 25, 2017 విశేషాలు మన గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేను ఉన్నానూ అంటూ, ప్రతి కార్యకమానికి విచ్చేసే, మన గ్రామ ప్రజలకు అంత్యంత ఆప్తుడు, మన రాష్ట్ర శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు గారు అనివార్య కారణంల వలన దేవాలయాల ప్రతిష్ట మహోత్సవంలకు…