మన పొనుగుపాడు గ్రామంలో వేంచేసియున్న వినుకొండ అంకమ్మ తల్లి కొలుపులు శుక్రవారం (26.05.2017) నుండి ప్రారంభించబడినవి. కార్యక్రమ వివరాలు 1.ది.20.05.2017 ఉదయం.శుక్రవారం అమ్మ (అంకమ్మ తల్లి) వారికి పాలతో అభిషేకం నిర్వహించి,పొంగళ్లు నైవేధ్యం గావించారు. సాయంత్రం మార్కాపురం శ్రీను బృందం వారిచే అయప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. 2.ది.27.05.2017 శనివారం అమ్మవారి జాతర, ఊరేగింపు,మాతంగి జానపద నృత్యం, విన్యాసాలు ఆడంబరంగా నిర్వహించబడినవి. 3.ది.28.05.2017 ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భారీఎత్తున నిర్వహించారు. వేడుకుల ప్రారంభ…