[vc_row][vc_column][vc_column_text] మన పొనుగుపాడు ప్రజలందరం గర్వించే రాయంకుల శేషతల్పశాయి పలు ఉన్నత పదవులు నిర్వహించిన సంగతి మనందరకు తెలుసు. ఉత్తరాఖండ్ రాష్టంలోని “తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్” చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి రిషికేష్ నందు 30.11.2016 న పదవీ విరమణ పొందారు. ఆ సందర్బంగా వార్కి మన పొనుగుపాడు ప్రజలు,బంధువులు, స్నేహితులు తరుపున manaponugupadu.com శుభాకాంక్షలు. చిత్రమాలిక వీక్షించండి. [smartslider3 slider=16] శేషతల్పశాయి గారిని NHPC చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ హోదాలో…
Tag: family member of rayankula
జంపని వారసుల చరిత్ర Net లో చదవండి.
NET లో చదవటానికి మన ముందుకు వచ్చింది.CLICK HERE పొనుగుపాడు గ్రామంలోని జంపని వారిపై యర్రా రామారావు పరిశోధించి “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” అనే పేరుతో గ్రంథం వ్రాసిన సంగతి మీ అందరికి తెలుసు.సుమారు రెండు సంవత్సరాల నుండి శ్రమించి సంకలనం, కూర్పు చేసిన గ్రంథం అన్ని హంగులుతో మీరు Net లో చదవటానికి మీ ముందుకు వచ్చింది అని తెలుపటానికి సంతోషిస్తున్నాం. ఈ గ్రంథం పొనుగుపాడు గ్రామంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ…