[vc_row][vc_column][vc_column_text] మన ఊరి అమ్మాయే!.. సుంకుల వీరయ్య మనవరాలు. తండ్రి రామకనకం. తల్లి సీతమ్మ. కోటి నాగలక్ష్మి వృత్తి పరంగా సాప్టువేర్ కంపెనిలో సీనియర్ అనలిష్ట్ గా హైదరాబాదులో ఉద్యోగం. ప్రవృత్తిగా కవితలు వ్రాయటం పల్లెటూరులో పుట్టి పెరిగినవారి భావాలు,ఆతరువాత పట్నంనకు వెళ్లిన వారి భావాలు ఎలా ఉంటాయో ఈ కవితలలో మనకు కొట్టవచ్చినట్లు అర్ధంమవుతుంది. అంతేగాదు సంఘంలో మోసపోయినవారి కసి భావాలు, భగ్న ప్రేమికుల జ్వాలలు ఉన్నాయి. ప్రకృతిని పరిరక్షించవలసిన భాధ్యతలను గుర్తెరెగచేసింది. ఇంకా సంఘంలో…