సాయిపూజకు శుభాకాంక్షలు Posted on May 5, 2014 పొనుగుపాడు విద్యా కుసుమం. సాయిపూజ తండ్రి (లేటు) వేమూరి శ్రీనివాసరావు. తల్లి అనంతలక్ష్మి. వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. సాయిపూజ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మేనమామ ఇంట్లో ఉంటూ, నాట్కో పాఠశాల , హైదరాబాదులో చదివింది. ఆరవ తరగతి, ఏడువ తరగతి…