Tag: retd employee

గుర్రం శ్రీరాములు, సీతామహలక్ష్మి దంపతులు,

రిటైర్డు జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసరు, (ప్లోరైడు నిర్మూలన) శ్రీరాములు పొనుగుపాడు గ్రామంలో 01.05.1938 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పయ్య, లక్ష్మమ్మ. తాత రాయుడు, నాయనమ్మ శేషమ్మ.వీరి సోదరులు ఆంజనేయులు, శేషారాయుడు.పెద్ద తోబుట్టువులు రామతులిశమ్మ, సీతారామమ్మ. చిన్న తోబుట్టువులు వరలక్ష్మి, జయవర్థనమ్మ. ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య పొనుగుపాడులో చదివారు.గుంటూరు మెడికల్ కాలేజిలో

Tagged with: ,

మాగులూరి బసవాచారి.

విశ్రాంతి మండల రెవిన్యూ అధికారి పొనుగుపాడు గ్రామంలో మాగులూరి నాగభూషణం, సత్వవతి దంపతులకు ప్రథమ సంతానంగా 01.07.1947న జన్మించారు. తండ్రి వృత్తి అగసాలి. (కంసాలి). సోదరుడు నరసింహాచారి, సోదరి పిచ్చమ్మ. ప్రాథమిక విద్యాబ్యాసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందూ ప్రాథమిక పాఠశాల, పొనుగుపాడులో చదివారు.(1953-1957). ఉన్నత పాఠశాల విద్య ఆరవ తరగతి

Tagged with:
powered by rekommend.io