[vc_row][vc_column][vc_column_text] సుమారు నూట యాభై సంవంత్సరంల క్రిందట పొనుగుపాటి వంశీయులలో ఈ దిగువ వంశ వృక్షంలో చూపబడిన గోపరాజు ముది మనవడు వేంకటరమణయ్య మన పొనుగుపాడు గ్రామం నుండి వలస వెళ్లారు. చరిత్ర తెలుసుకొనుటలో భాగంగా వీరి వివరాలు సేకరించటమైనది. మన గ్రామం నుండి వలస వెళ్లిన వేంకటరమణయ్య ముది మనవడు ప్రసాదరావు ప్రస్తుతం హైదరాబాదులోని నాగోలులో ఉంటున్నారు. www.manaponugupadu.com ద్వారా పొనుగుపాటి వంశీయుల చరిత్రను ది.25.11.2014న ప్రచురించుట జరిగింది.ప్రసాదరావు సోషల్ మీడియా ద్వారా ఫోష్టును చదివి…