ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది. ఆలయములోనికి తలపాగా ధరించి వెళ్లరాదు. చేతిలో లేదా ఇతర విధంగా ఎటువంటి ఆయుధములు తీసుకుని వెళ్లరాదు. ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు. దేవాలయ ప్రాంగణం …
Read More »