చరిత్రలో ఈ రోజు
- భారతదేశంలో మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రంగా ”కాగజ్ కే పూల్’ 1959 జనవరి 2న విడుదల అయింది.
- 1954: భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ చేత భారతరత్న, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రారంభించబడినవి.
- 1958: తెలుగు సినిమా నటుడు ఆహుతి ప్రసాద్ జననం (మరణం.2015).
- 1957: తెలుగు సినీనటుడు ఎ.వి.యస్ జననం (మరణం.2013).
- 1959: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కీర్తి ఆజాద్ జననం.
- 1960: భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు రామణ్ లాంబా జననం (మరణం.1998).
- 2007: తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణించారు (జననం.1937).
సేకరణ:తెలుగు వికీపీడియా, పాలకోడేటివారి సినీకథ సంకలనం, ఇతర వైబ్సైట్ల నుండి
మన పొనుగుపాడు – తెలుగు భూమి సర్వేజనాః సుఖినోభవంతు – అందరూ బాగుండాలి