NET లో చదవటానికి మన ముందుకు వచ్చింది.CLICK HERE
పొనుగుపాడు గ్రామంలోని జంపని వారిపై యర్రా రామారావు పరిశోధించి “మన పొనుగుపాడు జంపని వారసుల చరిత్ర” అనే పేరుతో గ్రంథం వ్రాసిన సంగతి మీ అందరికి తెలుసు.సుమారు రెండు సంవత్సరాల నుండి శ్రమించి సంకలనం, కూర్పు చేసిన గ్రంథం అన్ని హంగులుతో మీరు Net లో చదవటానికి మీ ముందుకు వచ్చింది అని తెలుపటానికి సంతోషిస్తున్నాం.
ఈ గ్రంథం పొనుగుపాడు గ్రామంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి శతజయంతి ఉత్సవాల సందర్బంగా 20.03.2016 న ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి శ్రీ కోడెల శివప్రసాదరావు గారిచే ఆవిష్కరించబడింది.శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో జంపనివారసుల, ఇతర ప్రముఖుల సమక్షంలో ది.13.11.2016న జరిగిన గ్రంథ వితరణ మహోత్సవంలో విడుదల చేయుట జరిగింది.
NET లో చదవటానికి దిగువ లింకుపై క్లిక్ చేయండి.
జంపని వారసుల చరిత్ర