ఫొటో గ్యాలరీ
మన గ్రామంలో 2016 మార్చిలో శివాలయం జరిగిన వందేళ్ళ పండగ జరిగిన సంగతి మనందరకు తెలుసు. మన గ్రామం మీద అభిమానంతో దూర ప్రాంతంలనుండి ముఖ్యులు విచ్చేయుట మనమందరం గర్వించతగ్గ విషయం. అలాగే వారినందరిని సత్కరించుట కూడ కార్యక్రమ నిర్వహకుల కనీస భాధ్యత.
కె.వి.కె.రామారావు, గుంటుపల్లి తులసీధరరావు, అభినయ (గద్దె) శ్రీనివాస్,ల సహకారంతో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పాలక వర్గం తరుపున వంకాయలపాటి బలరామకృష్ణయ్య, డాక్టరు మర్రి పెద్దయ్య తదితర ఆలయపాలక వర్గ సభ్యులు ఓపిక, సమన్వయంతో ఆ కార్యక్రమం నెరవేర్చుట చాలా గొప్ప విషయం.
వారందరికి www.manaponugupadu.com తరుపున అభినందనలు.
అతిధులను, అధికారుల,అనధికారుల, కళాకారుల,ఫీఠాధిపతుల.ఇతర ముఖ్యులను సత్కరించిన చిత్రమాలికను వీక్షించగలరని ఆశిస్తున్నాం.మీరు లేదా మీకు తెలిసిన ప్రముఖులు ఉండవచ్చు.
చిత్రమాలికను వీక్షించి వారికి తెలియచేస్తే వారు సంతోషిస్తారు.