శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి వారి శాంతి కళ్యాణం చిత్రమాలిక.
మన గ్రామంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి 100వ కళ్యాణం, బ్రహ్మోత్సవం 2016 మార్చిలో జరిగిన సంగతి మన అందరికి తెలుసు.
ఆ సందర్బంగా 26 వ తేది శనివారం స్వామి వార్కి జరిగిన శాంతి కళ్యాణం కనుల పండగగా జరిగింది. ఆ చిత్రమాలికను క్లిక్ చేసి వీక్షించండి.
[smartslider3 slider=1]
[/vc_column_text][/vc_column][/vc_row]