సర్వేజనా: సుఖినోభవంతు
మన గ్రామంలో వంద సంవత్సరంల క్రిందట జంపని వారసులు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేసిన సంగతి మనందరికి తెలుసు.గ్రామంలోని ఎక్కువ మంది బాగా చదువుకుని దేశ విదేశాలలో బాగా స్ధిరపడినారు.ఆర్ధికంగా బలపడి గౌరవంగా సుఖ సంతోషాలతో ఉండటానికి ప్రధాన కారణం ఆ శ్రీకాశీ విశ్వేశ్వరస్వామివారి అనుగ్రహమే.
ఆలయ చరిత్ర గురించి తెలుసుకొనుటకు దిగువ లింకు పై క్లిక్ చేయండి.
history-sri-kasi-visweswara-swamy-temple-ponugupadu