ఓం నమ: శివాయ:
మన గ్రామంలోని శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి వారి శత జయంతి బ్రహ్మోత్సవం మార్చి 2016 లో జరిగిన సంగతి మన అందరికి తెలుసు.ఆ సందర్బంగా మహా కుంభాభిషేకం ఆగమ పండితులు, మహా పీఠాధిపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 19.03.2016 నుండి ఎనిమిది రోజులు జరిగినవి.
ఆ ఉత్సవాలు పూర్వాపరాలు, విశేషాలు గురించి తెలుసుకోవటానికి ఈ దిగువ లింకు పై క్లిక్ చేయండి.
Sree Kashi Visweswaraswamy 100th Year Kalyanam Celabrations