- మన పొనుగుపాడు – తెలుగు భూమి - https://www.manaponugupadu.com -

పొనుగుపాడు జంపని వారసుల వంశవృక్షాలు.

First Wife
  1. (A) వంకాయలపాటి వెంకట్రాయుడు, మహలక్ష్మమ్మ (జంపని) (మొదటి భార్యదంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు.
1. రాయంకుల బుచ్చయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ముప్పాళ్ల (G) మండలం, పలుదేవర్లపాడు. (గోత్రం: చెరుకునూళ్ల.) [1]
2/1. వంకాయలపాటి లింగయ్య, కౌసల్యమ్మ (గద్దె) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. (గోత్రం: వేల్పుల.) [2]
3/1. వంకాయలపాటి నారయ్య, రోశమ్మ (నలబోతు) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. (గోత్రం: వేల్పుల.) [3]
4/1. వంకాయలపాటి వెంకయ్య, మహలక్ష్మమ్మ (మాచవరపు) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. (గోత్రం: వేల్పుల.) [4]
2nd Wife

2. (B) వంకాయలపాటి వెంకట్రాయుడు, రుక్మిణమ్మ (మానుకొండ) (రెండవ భార్యదంపతుల వంశవృక్షం. గోత్రం: వేల్పుల. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు.

1/2. వంకాయలపాటి రామయ్య, అమ్మక్కమ్మ (నంబూరు) దంపతుల (మొదటి భార్య) వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. గోత్రం: వేల్పుల. [5]
2/2. జంపవి వెంకటేశం, రామలక్ష్మమ్మ (వంకాయలపాటి) దంపతుల వారసుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. [6]
3/2. నంబూరు రామదాసు, మహలక్ష్మమ్మ దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలం, లింగారావుపాలెం. గోత్రం: ఆదూరి [7]
4/2. కొరిటాల శేషయ్య, ఆదెమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు. గోత్రం:పులివెళ్ళ. [8]
5/2. మాకినేని వీరయ్య, కౌసల్యమ్మ (వంకాయలపాటి) దంపతుల వంశవృక్షం. గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలం, నిమ్మగడ్డవారిపాలెం [9].